నవంబర్ 28 వరకు ఈ రాశులవారికి జాక్ పాట్.. శాసనం చేసిన శనిదేవుడు!
నవగ్రహాలలో అత్యంత శక్తి సంపన్నుడిగా శనిదేవుడిని చెబుతారు. శనిదేవుడు కర్మలకు అధిపతి, శని దేవుడు క్రమశిక్షణను నేర్పే దేవుడు. అటువంటి శనిదేవుడు తిరోగమనం కొన్ని రాశులకు కష్ట కాలాన్ని తెస్తే మరికొన్ని రాశులకు శుభ సమయాలను అందిస్తుంది. జూలై 13వ తేదీ నుంచి శనిదేవుడు తిరోగమనం లో సంచరిస్తున్న విషయం తెలిసిందే.
శని తిరోగమనం
మళ్లీ శని నవంబర్లో తిరోగమన నుంచి ప్రత్యక్ష సంచారానికి వస్తాడు. అప్పటివరకు తిరోగమన సంచారం చేసే శని దేవుడు కొన్ని రాశులకు శుభ ఫలితాలను తీసుకురాబోతున్నాడు. నవంబర్ 28వ తేదీ వరకు శని దేవుడు తిరోగమనం కారణంగా ప్రయోజనం పొందే రాశుల గురించి తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు శని దేవుని తిరోగమన సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు ఏ పని చేసిన లాభాలు చేకూరుతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు స్థానిక ప్రయోజనాలను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పటినుండో వసూలు కానీ మొండి బాకీలు వసూలవుతాయి. శని తిరోగమన సంచారం కర్కాటక రాశి జాతకులకు కుటుంబ సభ్యుల మద్దతును కూడా అందిస్తుంది.
మిధున రాశి
మిధున రాశి వారికి శని తిరోగమన సంచారం కలిసి వస్తుంది. ఈ సమయంలో మిధున రాశి వారు పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. ప్రతి పనిని చాలా శక్తివంతంగా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మిధున రాశి వారి వృత్తి జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. అవి ఎక్కువ కాలం ఉండవు. మిధున రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో చాలా స్థిరంగా ఉంటుంది.
నేటినుండి ఈ రాశుల వారికి కుబేర యోగం వరమిచ్చిన కుజుడు!
మకర రాశి
శని తిరోగమన సంచారం మకర రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మకర రాశి వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది. మకర రాశి వారు ఈ సమయంలో కొత్త పనిని ప్రారంభించడం శుభప్రదంగా ఉంటుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో బలంగా ఉంటారు. ఒత్తిడి తక్కువగా ఉంటుంది.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం మీరున్న ఇంటిని బావిని పూడ్చి కట్టారని తెలిస్తే? -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
ఏప్రిల్ నెలలో మిథున రాశి, కర్కాటక రాశి జాతక ఫలం -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
today rashiphalau: ఉగాదికి ముందు సూర్య, శని,రాహువుల దయతో వీరికి పట్టిందల్లా బంగారం! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications