2025లో శనిదేవుడి శక్తితో పులి పంజా చీల్చి సంపన్నులయ్యే రాశులివే!

2025 సంవత్సరంలో అనేక ప్రధాన గ్రహాల కదలికలలో సంభవించిన మార్పులు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ కొత్త సంవత్సరంలో క్రమశిక్షణకు మారుపేరైన, న్యాయదేవత అయిన శని దేవుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. గ్రహాలన్నింటిలోకి నెమ్మదిగా ప్రయాణించే శని దేవుడు ఒక రాశి నుంచి వెళ్లడానికి రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు.

2025 మార్చి 25న శని రాశి సంచారం
ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శని దేవుడు 2025 మార్చి 25వ తేదీన మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక మీన రాశిలో శని దేవుడు 2027 జూన్ మూడవ తేదీ వరకు ఉంటాడు. రెండున్నర సంవత్సరాల తర్వాత శని రాశిని మార్చుకోవడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశుల ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Saturn transit into pisces gives wealth to these zodiac signs in 2025

మేషరాశి
మీన రాశిలో శని సంచారం కారణంగా 2025 లో మేషరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. . మీనరాశి వారి వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభపడతారు. ఇది మేషరాశి వారికి అదృష్ట సంవత్సరం.

వృషభరాశి
మీన రాశిలో శని సంచారం కారణంగా వృషభ రాశి వారికి 2025 లో శుభ ఫలితాలు వస్తాయి. శని దేవుడు మీనరాశిలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి ఆర్ధిక లాభం కలుగుతుంది. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు ఈ సమయం నిజంగా మంచి సమయం. పెళ్ళికాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి.

కర్కాటక రాశి
మీన రాశిలో శని సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి 2025లో కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి జాతకులు చిరకాల స్వప్నం నెరవేరడానికి ఇదే సమయం. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు.

సింహరాశి
2025 లో మీనరాశిలో శని సంచారం కారణంగా సింహరాశి వారికి కలిసి వస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో జాక్ పాట్ లను కొడతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది.సింహరాశి జాతకులకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది.

కుంభరాశి
2025లో మీనరాశిలో శని సంచారం కుంభరాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో కుంభ రాశి వారి ఆదాయం వనరులు గణనీయంగా పెరుగుతాయి. కుంభరాశి జాతకులు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+