2026 జనవరిలో వీరికి లాటరీ సిద్ధం చేసిన శనిదేవుడు!

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శనిదేవుడిని కర్మలకు అధిపతిగా గుర్తిస్తారు. క్రమశిక్షణ నేర్పే దేవుడైన శని దేవుడు ప్రారంభంలో ఉత్తర భాద్రపద నక్షత్రం లోకి సంచారం చేస్తాడు. శని దేవుడి నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది.

ఉత్తరాభాద్రలో శని సంచారం
ఆయా రాశుల వారు ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. శని నక్షత్రమైన ఉత్తరా భాద్ర నక్షత్రంలో శని సంచారం కొన్ని రాశులవారికి విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. ప్రస్తుతం మనం శని నక్షత్ర సంచారం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

shani transit into uttarabhadra gives huge wealth to these zodiac signs

సింహరాశి
శని నక్షత్ర మార్పు సింహరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లాభాల కోసం కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కెరీర్లో గౌరవం పెరుగుతుంది. కొత్త పనులు బాధ్యతలు విజయాన్ని తీసుకువస్తాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఈ సమయంలో మీరు కష్టపడి పని చేస్తారు. పాత పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి.ఇది వీరికి మంచి సమయం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారి వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో కుటుంబ సంబంధాలు మెరుగు పడతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నిర్ణయాలు విజయవంతమవుతాయి. విదేశాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇది కర్కాటక రాశి వారికి అనుకూలమైన సమయం.

మకర రాశి
మకర రాశి వారికి ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మకర రాశి వారిలో ధైర్యం శౌర్యం పెరుగుతాయి. ఉద్యోగులు పనిలో ప్రభావాన్ని చూపిస్తారు. కెరీర్లో గౌరవం లభిస్తుంది. ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. కీలక విషయాలకు సంబంధించి ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త పనులు, బాధ్యతలు విజయాన్ని తీసుకువస్తాయి. ఇంట్లో సంతోషం, సహకార వాతావరణం ఉంటుంది. కోరికలు తీరుతాయి.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+