జూన్, 2018 " నిజజ్యేష్టమాసం"లో శుభ ముహూర్తములు
గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని,అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది.మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని,మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి,మీ తారబలం,చంద్రబలం,గురుబలం,దశబలం,గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.
16-6-2018 శనివారం
అక్షరాభ్యాసలకు
ఉపనయనాలకు
వ్యాపారాలకు
ప్రతిష్టలకు
గృహాప్రవేశాలకు
18-6-2018 సోమవారం
పుట్టు వెంట్రుకలు తీయుటకు
గృహారంభాలకు
ఉపనయనాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
అన్నప్రాసనకు,
వివాహాలకు
అక్షరాభ్యాసలకు
ప్రతిష్టలకు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
గృహాప్రవేశాలకు
19-6-2018 మంగళ/బుధవారం
వివాహాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
గృహాప్రవేశాలకు
వ్యాపారాలకు
ఉపనయనాలకు
20-6-2018 బుధవారం
వివాహాలకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
అన్నప్రాసనకు,
ప్రతిష్టలకు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
గృహాప్రవేశాలకు

21-6-2018 గురువారం
వివాహం
గృహాప్రవేశాదులు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
22-6-2018 శుక్రవారం
పుట్టు వెంట్రుకలు తీయుటకు
వివాహాలకు
వ్యాపారాలకు
అన్నప్రాసనకు
విధ్యా,వ్యాపారాలకు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
నిశ్చయ తాంభూలాదులకు
ఉపనయనాలకు
గృహప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
23-6-2018. శనివారం
వివాహాలు
సీమంతమునకు
నిశ్చయ తాంభూలాదులకు
వ్యాపారాలకు
ఉపనయనాలకు
గృహప్రవేశాలకు.
అక్షరాభ్యాసలకు
పుట్టు వెంట్రుకలు తీయుటకు
బిడ్డను ఊయలలో వేయుటకు
అన్నప్రాసనకు
25-6-2018 సోమవారం
వివాహం
గృహప్రవేశాలకు
వ్యాపారాలకు
విధ్యా,వ్యాపారాలకు
పుట్టు వెంట్రుకలు తీయుటకు
బిడ్డను ఊయలలో వేయుటకు
అన్నప్రాసనకు
ప్రతిష్టలకు
సీమంతమునకు
27-6-2018 బుధవారం
వివాహాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
నిశ్చయ తాంభూలాదులకు
వ్యాపారాలకు
సీమంతమునకు
అన్నప్రాసనకు
బిడ్డను ఊయలలో వేయుటకు
విద్యప్రారంభాలకు
29-6-2018 శుక్రవారం
వివాహాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
ఉపనయనాలకు
గృహాప్రవేశాలకు
గృహారంభాలకు
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు
నిశ్చయ తాంభూలాదులకు
వ్యాపారాలకు
సీమంతమునకు
30-6-2018 శనివారం
వివాహాలకు
ఉపనయనాలకు
గృహాప్రవేశాలకు
గృహారంభాలకు
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు
నిశ్చయ తాంభూలాదులకు
వ్యాపారాలకు
బోరింగ్ వేసుకొనుటకు
*** ~(సాధారణ శుభసమయాలు)~ ***
ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు,మత్స్యయంత్ర స్థాపనలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు,ఆపరేషన్లకు,నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.
తేది 15-6-2018 శుక్రవారం ***
తేది 16-6-2018 శనివారం***
తేది 18-6-2018 సోమవారం***
తేది 20-6-2018 బుధవారం***
తేది 21-6-2018 గురువారం***
తేది 22-6-2018 శుక్రవారం***
తేది 23-6-2018 శనివారం***
తేది 25-6-2018 సోమవారం***
తేది 27-6-2018 బుధవారం***
తేది 28-6-2018 గురువారం***
తేది 29-6-2018 శుక్రవారం***
తేది 30-6-2018 శనివారం***
డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.












Click it and Unblock the Notifications