శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు ఈ రాశులకు సంపదలనిచ్చే అంగారకుడు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాశుల వారి పైన విశేషమైన ప్రభావాలను చూపిస్తుంది. ఇక ఆగస్టు 26వ తేదీన కృష్ణాష్టమి నాడు జరగనున్న ఒక గ్రహ సంచారం మూడు రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలను సిరిసంపదలను చేకూరుస్తుంది ఆగస్టు 26వ తేదీన మేష వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు మిధున రాశిలోకి ప్రవేశించబడుతున్నాడు.

కృష్ణాష్టమి నాడు అదృష్టరాశులు
ఇదే రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా జరుగుతుంది. ఇక ఈరోజు జాతకంలో కుజుడు బలంగా ఉన్న వారి జీవితంలో సంపద, శ్రేయస్సు కలుగుతుంది. గ్రహాలను ముఖ్య గ్రహంగా భావించే అంగారకుడు మిధున రాశిలో ప్రవేశించడంతో అదే రోజు శ్రీకృష్ణాష్టమి కూడా జరగనుండడంతో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది మిధున రాశిలో అంగారకసంచారం మూడు రాశులవారి పైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకున్నాం.

Sri Krishna Janmashtami Mangal gochar gives wealth to these zodiac signs

సింహరాశి
కృష్ణాష్టమి రోజు అంగారక సంచారం కారణంగా సింహ రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఈ సమయం సింహ రాశి వారికి ఒక వరం లాంటిది ఈ కాలంలో సింహరాశి జాతకులు ఏ పని చేసిన విజయం సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగులు పై అధికారులు చేత మన్ననలు పొందుతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

కన్యారాశి
కన్యారాశి వారికి శ్రీ కృష్ణాష్టమి నాడు జరగనున్న అంగారక సంచారం లబ్ధిని చేకూరుస్తుంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్న వారికి ఇది మంచి సమయం అవుతుంది. ఈ సమయంలో ఉద్యోగస్తులకు లబ్ధి చేకూరుతుంది విద్యార్థులు విదేశాలలో చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆర్థికంగా ఈ సమయంలో మీరు బలోపేతంగా ఉంటారు. ఆకస్మిక ధన లాభం కలగడానికి కన్యారాశి వారికి సరైన సమయం .

మేషరాశి
శ్రీ కృష్ణాష్టమి నాడు జరగనున్న అంగారక సంచారం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మేషరాశి జాతులకు ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణము ఉంటుంది. విదేశీ కంపెనీలలో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది శుభ సమయం ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+