త్వరలో వీరికి సంపదల సంచులను సిద్ధం చేసిన సూర్య కేతువులు!

సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశుల వారికి సానుకూల ప్రతికూల ఫలితాలను కలిగిస్తున్నాయి. సెప్టెంబర్ 16వ తేదీ రాత్రి 7.20 నిమిషాలకు సూర్యుడు కన్యరాశిలోకి ప్రవేశించడం ఒక ముఖ్యమైన ఖగోళ దృశ్యం. సూర్యుడు కన్యరాశిలోకి ప్రవేశించిన తరువాత అప్పటికే కన్యారాశిలో ఉన్న కేతు గ్రహంతో సూర్య సంయోగం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశులవారికి విశేషమైన ఫలితాలు వస్తాయి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
సూర్యుడు మరియు కేతువుల సంయోగం కారణంగా మేషరాశి జాతకులు అదృష్టవంతులుగా మారుతున్నారు. సెప్టెంబర్ 16వ తేదీ నుండి మేష రాశి జాతకులకు అన్ని విధాలుగా కలిసివస్తుంది. వీరు వృత్తి వ్యాపారాలలో అపారమైన విజయాలను పొందుతారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. మేష రాశి వారికి ఇది అదృష్ట సమయం.

Sun and ketu conjunction gives wealth to these zodiac signs from september 16th

వృషభ రాశి
సూర్య కేతువుల సంయోగం కారణంగా వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారు ఈ సమయంలో ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే చోట ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం. ఆర్థిక లాభాలను పొందడానికి వృషభ రాశి వారికి ఇదే సరైన సమయం.

సింహరాశి
సూర్యుడు మరియు కేతువు, సంయోగం సింహ రాశి జాతకులకు అదృష్టం మెరిసేలా చేస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఈ సమయంలో మరింత పురోగతిని సాధిస్తారు. అప్పులన్నీ తీర్చుకుని సానుకూల ఫలితాలను పొందుతారు. సింహరాశిలో జన్మించిన వ్యాపారవేత్తలకు ఇది వర్తక వ్యాపారాలు చేయడానికి అనుకూలమైన సమయం.

ధనుస్సు రాశి
సూర్యుడు మరియు కేతువుల సంయోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశి వారికి ఈ సమయం ఆర్థిక లాభాలను తీసుకువస్తుంది. తమ ప్రయాణంలో ఎదురయ్యే అన్ని ఇబ్బందులను అధిగమించి ధనుస్సు రాశి వారు ముందుకు సాగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు దొరుకుతాయి. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+