సెప్టెంబర్ 16 నుండి వీరికి ధనలక్ష్మీ యోగం!

సెప్టెంబర్ నెల చాలా ముఖ్యమైన నెల. సెప్టెంబర్ నెలలో ముఖ్య గ్రహాలు వివిధ రాశులలోకి సంచారం చేస్తున్నాయి. సెప్టెంబర్ 16వ తేదీన రాత్రి 7.20 నిమిషాలకు సూర్యుడు కన్యరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు అక్టోబర్ 17వ తేదీ వరకు కన్యారాశి లోనే ఉంటాడు. ఇక అప్పటికే కేతు గ్రహం కన్యారాశిలో ఉండడం వల్ల సూర్య కేతువుల సంయోగం జరుగుతుంది. దీనివల్ల వివిధ రాశులవారు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందుతున్నారు.

వృషభరాశి
సూర్య కేతువుల సంయోగం వల్ల వృషభ రాశి జాతకులకు కలిసొస్తుంది. వారు జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు లభిస్తాయి. ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు, సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.

Sun and ketu conjunction on september 16th dhanalakshmi yoga to these zodiac signs

సింహరాశి
సూర్య కేతువుల కలయిక సింహ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఇది సింహరాశి లో జన్మించిన వ్యాపారవేత్తలకు అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. మంచి డబ్బు సంపాదించే అవకాశాన్ని పొందుతారు అప్పులన్నింటినీ తీర్చుకుంటారు. సానుకూల ఫలితాలను పొందుతారు.

మేష రాశి
సూర్య కేతువుల సంయోగం కారణంగా మేష రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు వృత్తిలో అపారమైన విజయాలను సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి ఇది సరైన సమయం. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఈ సమయంలో మీరే పని చేసినా విజయం వరిస్తుంది.

ధనుస్సు రాశి
సూర్య కేతువుల కలయిక ధనుస్సు రాశి వారికి భారీగా ఆర్థిక లాభాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు మీ పురోగతిలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. ధనుస్సు రాశి వారికి ఇది లాభదాయకమైన సమయం. ధనుస్సు రాశి వారి గౌరవం గణనీయంగా పెరుగుతుంది. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఆందోళన అవసరం లేదు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+