సెప్టెంబర్ లో వీరికి ఐశ్వర్యాన్ని సిద్ధం చేస్తున్న సూర్య కేతువులు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి పైన ప్రభావం చూపిస్తాయని మనకు తెలుసు. ముఖ్యంగా గ్రహాలకు రారాజైన సూర్యుని కదలికలు ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో అనేక రాశుల వారి అదృష్టాన్ని ప్రకాశించేలా చేస్తున్నాయి.. సూర్యుడు ఆగస్టు 16వ తేదీ నుండి తన సొంత రాశి అయిన సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఏడాది తర్వాత సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలో ప్రయాణం చేస్తున్నాడు.
కన్యారాశిలో సూర్య కేతువుల సంయోగం
ఆగస్టు 16న సింహరాశిలోకి వచ్చిన సూర్యుడు సెప్టెంబర్ 16వ తేదీన కన్యరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే అప్పటికే కన్యారాశిలో కేతువు తిరోగమన దశలో ఉండటంతో సూర్యుడు కూడా కన్యారాశిలోకి ప్రవేశించడంతో సూర్య కేతువుల కలయిక జరుగుతుంది. సూర్య, కేతువుల కలయిక కారణంగా సెప్టెంబర్ మాసంలో కొన్ని రాశుల వారికి లబ్ది జరుగుతుంది. నాలుగు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి.

మేష రాశి
సూర్య కేతువుల సంయోగం మేష రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు వరిస్తాయి. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ సమయంలో విజయం సాధిస్తారు. ఇది మేషరాశి వారికి శుభాలను ఇచ్చే సమయం.వీరు కెరీర్లో విజయాన్ని సాధిస్తారు.
వృషభ రాశి
సూర్యకేతు కలయిక వల్ల వృషభ రాశి వారికి శుభాలు జరుగుతాయి .. ఈ సమయంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఊహించని ధన లాభాలు కలుగుతాయి. జీవితంలో ఏ పని చేసినా సఫలం అయ్యే సమయం ఇది . వృషభ రాశి వారు ఈ సమయంలో ప్రశాంతంగా జీవిస్తారు.సూర్య కేతువుల సంయోగం కారణంగా వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం బాగుంటుంది.
సింహరాశి
సూర్య కేతువుల సంయోగం కారణంగా సింహరాశి జాతకులకు మేలు జరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా సింహ రాశి వారు ఈ సమయంలో విజయం సాధిస్తారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభం ఉంటుంది.
ధనుస్సు రాశి
సూర్య కేతువుల సంయోగం ధనస్సు రాశి వారికి ఆర్ధిక ప్రయోజనాలను కలిగిస్తుంది. ధనుస్సు రాశి వారి ఆర్ధిక పురోగతికి కొత్తదారులు తెరుచుకుంటాయి. వర్ధక వ్యాపారాలు చేసే వారికి డబ్బు సంపాదించే అవకాశాలు మెండుగా ఉంటాయి. సామాజికంగా గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం ఆశ్లేష, మఖ ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: తల్లి వైపు నుంచి డబ్బులు అందుతాయి -
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి -
వాస్తును పాటిస్తే నిజంగానే ఆర్థికంగా కలిసొస్తుందా? రుజువులున్నాయా? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications