డిసెంబర్ 16నుండి ఈ రాశులకు అదృష్ట యోగం.. తగ్గదేలే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చుకున్నప్పుడు వల్ల దాని ప్రభావం అన్ని రాశుల వారి జీవితాల పైన కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రహాలకు రాజు అయిన సూర్యభగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు.
ధనుస్సురాశిలో సూర్య సంచారం
జ్యోతిషశాస్త్రం ప్రకారం డిసెంబర్ 16వ తేదీన సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలో సంచరిస్తాడు. ఈ సంచారం జనవరి 14 వరకు కొనసాగుతుంది. దాదాపు 30 రోజులపాటు సూర్య సంచారం కొన్ని రాశుల వారి జీవితంలో సానుకూలమైన ఫలితాలకు కారణమవుతుంది. డిసెంబర్ 16వ తేదీన ధనుస్సు రాశి లోకి సూర్య సంచారం కారణంగా లబ్ధి పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
ధనుస్సు రాశిలో సూర్య సంచారం కారణంగా మేషరాశి జాతకులకు కలిసి వస్తుంది సూర్యుడు మీ జాతకంలో 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది అదృష్ట స్థానంగా పరిగణించబడుతుంది మీరు కష్టానికి తగిన ప్రతిఫలాలను పొందుతారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి కెరీర్లో పురోగతి కనిపిస్తుంది కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం ఉపశమనం ఇస్తుంది. మేష రాశి వారికి ఈ సమయం విజయాలను ఇస్తుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశిలో సూర్య సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఇది వీరికి శుభప్రదంగా ఉంటుంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఉద్యోగం లేదా వ్యాపారాలలో మార్పులు చేసుకోవడానికి ఇది సరైన సమయం.
కుంభరాశి
ధనుస్సు రాశిలో సూర్య సంచారం కుంభరాశి జాతకులకు కలిసి వస్తుంది. కుంభ రాశిలో సూర్యుడు పదకొండవ లాభదాయక గృహంలో సంచారం చేస్తాడు. ఈ ఇల్లు ఆదాయానికి ఆర్థిక లాభాలకు కోరిక నెరవేర్పు కు సంబంధించినది కావడం వల్ల ఈ కాలంలో ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు ఉద్భవిస్తాయి. మునుపటి ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. కుంభ రాశి వారికి దీర్ఘకాలిక కోరికలు నెరవేరే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications