దీపావళి తర్వాత నవంబర్ 16నుండి వీరికి డబ్బుల మూటలు సిద్ధం చేసిన గ్రహాలరాజు!

దీపావళి పండుగ దగ్గరికి వస్తోంది. ఈ దీపావళి పండుగ కొన్ని రాశుల వారికి శుభాలను తీసుకువస్తుండగా, దీపావళి తర్వాత కూడా కొన్ని రాశుల వారు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. దీపావళి తర్వాత గ్రహాలకు రాజు అయిన సూర్యుడు నవంబర్ 16వ తేదీన ఏడు గంటల 16 నిమిషాలకు వృశ్చిక రాశిలోకి సంచరిస్తున్నాడు. వృశ్చిక రాశిలోకి సూర్య సంచారం కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి లబ్ధి జరుగుతుంది .

సింహరాశి
సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతో సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీరు అనుకోని లాభాలను పొందుతారు. నూతన ఉద్యోగాల కోసం వెతుకుతున్న సింహరాశి జాతకులకు ఈ సమయం కలిసొస్తుంది. కొత్త వ్యాపారాలు చేయడానికి ఇది అనుకూలమైన సమయంగా ఉంటుంది.

Sun transit into scorpio after diwali brings wealth to these zodiac signs

సంతృప్తికరంగా సింహరాశి వారి కెరీర్
సింహరాశి జాతకులు నూతన గృహాలను కొనుగోలు చేయవచ్చు. కెరీర్ కూడా ఈ సమయంలో సంతృప్తికరంగా ఉంటుంది .స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి భారీగా లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది నిజంగా సింహరాశి వారికి అదృష్ట కాలం.

వృషభ రాశి
సూర్య సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు కలిసొస్తుంది. ఈ సమయంలో వృషభరాశి జాతకులు స్నేహితుల నుండి సహచరుల నుండి మద్దతు పొందుతారు. మీకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలకు ఇది మంచి అవకాశం. వర్తక, వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఇక కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా అంతా బాగుంటుంది.

వృశ్చిక రాశి
సూర్య సంచారం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు లాభాలు వస్తాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులు మంచి ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఆర్థికంగా ఊహించని లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో కూడా ఈ సమయం వృశ్చిక రాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు రావడంతో పాటు ఈ సమయం పొదుపుకి అనుకూలంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+