2024లో ఈ రాశులవారే కోటీశ్వరులు

అతి త్వరలోనే మనల్ని పలకరించబోతున్న 2024 సంవత్సరాన్ని శని సంవత్సరం అని చెప్పుకోవచ్చు. శని వివిధ రాశిచక్ర గుర్తులకు మంచి ఫలితాలను ఇస్తాడు. అయినప్పటికీ.. ఇది అనేక రాశిచక్ర గుర్తులపై ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపుతుంది. 2024లో శని కుంభరాశిలో ఉండబోతోంది. శని ఏ రాశిని ప్రభావితం చేయదు. జూన్ 30 న తిరోగమనం చేయబోతోంది. నవంబర్ 15 న ప్రత్యక్షంగా మారుతుంది. ఏప్రిల్ 6న పూర్వాభాద్రలోకి వెళ్లి అక్టోబరు 3న శతభిష చేసి డిసెంబర్ 27న తిరిగి పూర్వాభాద్రపదంలోకి వెళ్తాడు.

కన్యారాశి
కన్యారాశి వారికి శనిగ్రహం శుభఫలితాలను అందించనుంది. వీరి ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా కొత్తదానికి సిద్ధపడి ఉంటారు. దేశం బయటకు పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. అదృష్టం తోడుండటంవల్ల ఏ పని తలపెట్టినా వీరికి బాగా కలిసివస్తుంది. పట్టుకుందల్లా బంగారమే అవుతుంది. కోటీశ్వరులయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

these zodiac sign people are very lucky due to saturns influence in 2024

తులారాశి
వీరు చేస్తున్న ఉద్యోగాల్లో ఆశ్చర్యకరమైన వృద్ధి ఉంటుంది. రక్తప్రసరణకు సంబంధించిన సమస్యలను వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంతో కలిసి విహార యాత్రకు లేదంటే తీర్థయాత్రకు వెళతారు. కుటుంబ సభ్యులతో గడపడానికే అధిక సమయాన్ని వెచ్చిస్తారు. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే సమయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు రాశి
ఈ రాశివారి మనస్తత్వానికి శని కారకుడవుతాడు. ఏడాది పొడవునా కాస్తంత ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. శనిదేవుడికి పరిహారాలు చేయడంద్వారా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు.

కర్కాటకం, వృశ్చికం
ప్రస్తుతం కర్కాటక, వృశ్చిక రాశుల్లో శని ప్రభావం కొనసాగుతోంది. ఈ సమయంలో మకర, కుంభ, మీన రాశుల్లో శని సాడే సతి జరుగుతోంది. ఈ రాశుల వారు ఈ ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+