2024లో ఈ రాశులవారు పట్టుకుందల్లా బంగారమే

వృశ్చికరాశిలో బుధుడు, శుక్రుడు కలిస్తే ధనం, ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఈ కొత్త ఏడాదిలో 6 రాశుల వారికి ఆర్థిక వనరులు పెరగనున్నాయి. బుధుడు అనుకూలిస్తే వ్యాపారాలు మెరుగవుతాయి. మెర్క్యురీ తన గ్రహాన్ని బదిలీ చేసినప్పుడు వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలను ప్రభావితం చేస్తుంది. ఈనెల 28న బుధుడువృశ్చిక రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ రాశిలో బుధుడు, శుక్రుడు కలిస్తే సంపద, ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. దీనివల్ల కొత్త ఏడాదిలో కలిసి రానున్న రాశుల వివరాలను తెలుసుకుందాం.

వృషభ రాశి
కొత్త ఏడాదిలో మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తిపరమైన పురోగతికి, ఆదాయం పెరుగుదలకు మంచి అవకాశాలుంటాయి. బుధుడు మేథాశక్తికి కారకుడు. కాబట్టి ఈ రాశివారి శ్రేయస్సు పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

these Zodiac Sign people are very lucky to Sarvartha Siddhi Yoga

కర్కాటక రాశి
వీరి జీవితంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. తమ లక్ష్యాలను సాధించేందుకు కష్టపడి విజయం సాధిస్తారు. కొత్త ఏడాది వీరికి చాలావరకు ప్రత్యేకంగా నిలవబోతోంది.

సింహరాశి
వ్యాపారంలో లాభాలున్నాయి. బుధుడి ప్రభావం వల్ల వీరికి నేర్చుకునే శక్తి పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే వాటినుంచి లాభం పొందుతారు.

కన్యారాశి
ఉద్యోగస్తులకు లాభం ఉంది. కొత్త ఏడాది మొదటినెల ఉద్యోగులకు శుభవార్తను మోసుకొస్తుంది. పనిలో పురోగతి ఉంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు.

తులారాశి
వృత్తి జీవితంలో పురోగతులుంటాయి. ఏవైనా సమస్యలుంటే పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగం బాగుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు చేరువలోనే విజయం ఉంది.

ధనుస్సురాశి
వృత్తిపరంగా బుధుడు ఈ రాశివారికి అనుకూలంగా ఉంటాడు. పురోభివృద్ధి పొందుతారు. పనిలో ఏదైనా మార్పు చేయాలనుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+