నక్షత్రాన్ని మారుస్తున్న శని.. ఈ రాశులపై కుబేరుడి అనుగ్రహం

గ్రహణాలు మనిషి జీవితంపై ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి ఏడాది సూర్య, చంద్ర గ్రహణాలు సంభవిస్తుంటాయి. ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదో తేదీన ఏర్పడనుంది. మీనరాశిలో ఇది జరుగుతుంది. దీనికి రెండురోజుల ముందు మధ్యాహ్నం 3.55 గంటలకు శనిదేవుడు తన నక్షత్రాన్ని మార్చి గురువు నక్షత్రమైన పూర్వాభాద్రలోకి ప్రవేశిస్తాడు. ఇలా సూర్యుడు, శని నక్షత్రాన్ని మార్చడంవల్ల మూడు రాశులవారికి మంచి ఫలితాలు కలగబోతున్నాయి. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.

మకర రాశి
ఈ రాశులవారి సంపద వృద్ధి చెందుతుంది. అప్పుల ఊబి నుంచి బయటపడతారు. చేపట్టే ప్రతి పనిని విజయవంతగా పూర్తిచేయడంవల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. దారిద్ర్యం నుంచి బయటపడతారు. కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు.

these zodiac signs are very lucky due to shani dev nakshatra parivarthan 2024

మేషరాశి
ఈ రాశివారు తమ కెరీర్ లో కొత్త శిఖరాలను చేరుకుంటారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ చేతికి అందుతుంది. జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఏ పని తలపెట్టిన విజయం సాధిస్తారు. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులను సకాలంలో పూర్తిచేసి మంచి పేరును సంపాదించుకుంటారు. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునేవారు ఈ సమయంలో తమ ప్రయత్నాలను కొనసాగించాలి. ఫలితాన్ని భగవంతుడికి వదిలిపెట్టాలి.

వృషభ రాశి
శని నక్షత్ర సంచారం వల్ల ఈ రాశివారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఆదాయంలో పెరుగుదల బాగుంటుంది. దీర్ఘకాలికంగా నిలిచిపోయిన పనులన్నింటినీ ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. వ్యాపారస్తులు గతంలో చూడని లాభాలను కళ్లచూస్తారు. ఆర్థికంగా పటిష్టమైన స్థితికి చేరుకుంటారు. పెండింగ్ పనులను పూర్తిచేయడంలో అదృష్టం తోడుంటుంది.

శనిదేవుడు నక్షత్ర సంచారం కారణంగా వృషభరాశి వారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. బిజినెస్ చేసేవారు మునుపెన్నడూ చూడని లాభాలను చూస్తారు. మీ ఆర్థికంగా పటిష్టమవుతారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+