సరిగ్గా 6 రోజుల్లో ఈ రాశులకు ధనయోగాన్ని తెస్తున్న కుబేరుడు

వచ్చేనెల రెండోతేదీన గాంధీ జయంతి ఒక్కటే కాదు.. ఆరోజు మహాలయ అమావాస్య ఉంది. అదేరోజు ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం ఉంది. ఇది కన్యారాశిలో ఏర్పడుతుంది. రెండువారాలపాటు కన్యారాశివారు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ప్రయాణాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

కన్యారాశి
ఒకటో రాశిలో గ్రహణం ఏర్పడుతోంది. ఇది జన్మస్థానంలో జరుగుతుంది కాబట్టి కీర్తిని, ప్రతిష్టను పోగొట్టుకోవడంతోపాటు అనారోగ్యానికి గురవుతారు. అత్యంత జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర గాయాలపాలవుతారు. ప్రతి విషయంలోను ఎంతో సంయమనంతో వ్యవహరించాలి. ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఎంతో ఆచితూచి మాట్లాడాలి.

these zodiac signs suffer and losses due to mahalaya amavasya october 2nd

తులా రాశి
ఆస్తులు పోగొట్టుకోవడంతోపాటు గ్రహణ సమయంలో మోసానికి గురవుతారు. దాదాపు రెండువారాలపాటు వీరు పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఖర్చుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండటం అవసరం.

కుంభరాశి
వీరు కొత్తగా పనులు ప్రారంభించకూడదు. రుణబాధలు తీవ్రంగా ఉంటాయి. రెండువారాలపాటు జాగ్రత్తగా ఉండటం అవసరం. శత్రువుల నుంచి భయం ఉంది. ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.

మిథున రాశి
కన్నతల్లికి అనారోగ్యం కలుగుతుంది. అలాగే వాహన గండంతోపాటు కుటుంబంలో గొడవలు తలెత్తుతాయి. మనశ్శాంతిని కోల్పోతారు. ఈ సమయంలో ఈ రాశివారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. అయితే సూర్యగ్రహణం వీరికి బాగా కలిసివస్తుంది. పనులన్నీ పూర్తవడంతోపాటు అదృష్టం కలిసివస్తుంది.

ధనస్సు రాశి
విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. బాగా కలిసివస్తుంది.

మేషరాశి
వీరికి చెప్పలేనంత మేలు కలుగుతుంది. శత్రువులపై విజయాన్ని అందుకుంటారు. కుటుంబంలో మనశ్శాంతి చోటుచేసుకుంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+