మే నెలలో ముఖ్యగ్రహాల రవాణాతో ఈ రాశులకు అఖండ ధనయోగం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలు వివిధ రాశుల వారి జాతకాలను ప్రభావితం చేస్తాయి అనే విషయం మనకు తెలిసిందే. ఇక జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి నెలకు ఒక విశేషం ఉంటుంది. ప్రతి నెలలో జరిగే గ్రహాల సంచారాలు అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తాయి. మే నెలలోని ముఖ్య గ్రహాల సంచార కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి.

మే నెలలో ముఖ్య గ్రహాల రవాణా
గ్రహాలు జన్మ చార్టుల లో వివిధ గృహాలలో వాటి స్థానాలను బట్టి ఫలితాలను ఇస్తాయి. మే నెలలో మేషరాశిలో బృహస్పతి సంచారం చేస్తాడు. శుక్రుడు మరియు బుధుడు మిధున రాశిలో సంచారం చేస్తారు. మే నెలలో ముఖ్య గ్రహాల సంచారం అద్భుతమైన ఫలితాలను కొన్ని రాశులకు ఇస్తాయి. ఆ రాశులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

These zodiac signs will be blessed with immense wealth due to the transit of major planets in May

వృషభ రాశి
వృషభ రాశి వారికి 2025 సంవత్సరం మే నెలలో గ్రహాల సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలను ఆర్జించవచ్చు. వర్తక వ్యాపారాలను విస్తరించాలి అనుకునే వారికి ఇది సరైన సమయం. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం ఉంది.

మిధున రాశి
2025 సంవత్సరం మే నెలలో గ్రహాల సంచారం కారణంగా మిధున రాశి జాతకులకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మిధున రాశి వారు వర్తక వ్యాపారాలలో పురోగతిని ఆశించవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. తోటి సహోద్యోగుల మద్దతును కూడా పొందుతారు. ఈ సమయంలో కెరీర్లో పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి.

మకర రాశి
2025 లో మే నెలలో గ్రహాల సంచారం కారణంగా మకర రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి. వివిధ ఒప్పందాల ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. మకర రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సామరస్యం ఉంటుంది. వ్యాపారవేత్తలు వివిధ ఒప్పందాల నుండి పెద్ద మొత్తంలో లాభపడతారు. శుభ గ్రహాల సంచారం కారణంగా మకర రాశి వారి కోరికలు నెరవేరుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+