కుంభరాశిలో కుజుడు.. ఈ రాశులు నక్కతోక తొక్కినట్లే!

గ్రహాలు నిర్ధిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. దీనివల్ల కొన్ని రాశులకు సానుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశులకు ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. కుజుడు 45 రోజులకు ఒకసారి తన స్థానాన్ని మారుస్తుంటాడు. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. శక్తి, ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలకు కుజుడు కారకుడు. ప్రస్తుతం కుంభరాశిలోకి ప్రవేశించిన కుజుడు శనిదేవుడితో కలవనున్నాడు. ఈ పరిణామం కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకురానుంది.

వృషభ రాశి
పనిచేసే చోట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంతోపాటు వ్యాపారంలో కూడా మంచి వృద్ధి ఉంది. ప్రణాళికలన్నింటినీ విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తోపాటు వేతనం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనువుగా ఉంటుంది.

these zodiac signs will get rajayoga due to mars transits into aquarius

వృశ్చికరాశి
కుజుడు ఈ రాశివారికి యోగాన్ని కల్పించనున్నాడు. వృశ్చిక రాశికి కుజుడే అధిపతి. రాశిచక్రం నాలుగో ఇంటిలో సంచరించడంవల్ల ఆస్తికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. కొత్త ఇంటిని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో పూర్తిగా విజయం దక్కుతుంది. అనారోగ్యానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయికానీ అవి పట్టించుకోవాల్సినంత పెద్దవేంకాదు. ఆరోగ్యంగానే ఉంటారు.

ధనుస్సు రాశి
ఈ రాశివారికి కుజుడి సంచారం రాజయోగాన్ని కల్పిస్తుంది. ధనుస్సు రాశి మూడో ఇంట్లోనే కుజుడు సంచరిస్తున్నాడు. ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు మానసికంగా ఎంతో ధైర్యంగా ఉంటారు. డబ్బు పొదుపు చేయడంలో ఎంతో పురోగతి సాధిస్తారు. తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. సంతోషకరమైన వార్తలను పిల్లల నుంచి వింటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+