2025లో నక్కతోక తొక్కే రాశులవారు వీరేనని ఫిక్స్ చేసిన శని, సూర్యులు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారిపైనా ప్రభావాన్ని చూపిస్తాయి. గ్రహాలు నిర్దిష్ట కాలంలో సంచరిస్తూ ద్వాదశ రాశుల వారిని అనుగ్రహిస్తాయి. 2025సంవత్సరంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కొన్ని రాశులవారికి విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి. నవగ్రహాలలో శని అత్యంత శక్తివంతమైన గ్రహం, ఈ శని గ్రహం ఫిబ్రవరి నెలలో సూర్యుడితో సంయోగం చెందుతుంది.

సూర్య , శని సంయోగం
కర్మలకు అధిపతి అయిన శని సూర్యుడితో సంయోగం చెందటం కారణంగా కొన్ని రాశులవారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఆ రాశుల వారికి సంపదల వర్షం కురుస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కుంభరాశిలో జరిగే ఈ సంయోగం లబ్ది చేకూర్చే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

These zodiac signs will have Kubera Yoga from February 2025 with saturn conjunction

మేష రాశి
2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో శని సూర్యుల సంయోగం కారణంగా మేషరాశి జాతకులకు కలిసి వస్తుంది. మేష రాశి వారి వైవాహిక జీవితం ఈ సమయంలో సంతోషదాయకంగా ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఈ సమయంలో ఆర్థికంగా లాభాలను పొందడానికి అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా పెట్టే పెట్టుబడులు మంచి పురోగతిని ఇస్తాయి.

సింహరాశి
2025 సంవత్సరంలో సింహ రాశి వారికి శని సూర్యుల సంయోగం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో సింహరాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి పురోగతి ఉంటుంది. సింహ రాశి వారికి ఇది అన్ని విధాలుగా కలిసి వచ్చే సమయం. సింహరాశి జాతకుల వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు వివాహమయ్యే అవకాశం ఉంది. డబ్బుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.

ధనుస్సు రాశి
2025 సంవత్సరంలో ధనుస్సు రాశి జాతకులకు అంతా మంచే జరుగుతుంది. ఈ సమయంలో వీరిని కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఏ పని చేసినా ఈ సమయంలో రెట్టింపు లాభాలు వస్తాయి. డబ్బుకు లోటు ఉండదు. ధనుస్సు రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి . ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+