today horoscope: నేడే మకరరాశిలో సూర్య సంక్రమణం.. వీరికి సంపదల వర్షం!

ఈ రోజు సూర్యుడు మధ్యాహ్నం మకర రాశిలో ప్రవేశించడం వల్ల దృక్ పంచాంగం ప్రకారం సంక్రాంతి పర్వదినంగా భావిస్తారు. స్యితే ఉదయం ఉన్న తిధినే మనం పరిగణన లోకి తీసుకుంటాం కాబట్టి జనవరి 15న సంక్రాంతిగా చెప్తున్నారు. అయితే గ్రహాల సంచారం ప్రభావంతో అన్ని రాశులపై ప్రత్యేక ఫలితాలు కనిపిస్తాయి.

మేషం
మేషరాశి వారికి నేడు ఆర్థిక విషయాల్లో లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా ఫలితం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది.

today horoscope sun into capricorn gives these zodiac signs bright and happy life

వృషభం
వృషభ రాశి వారికి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. నేడు వీరి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

మిథునం
మిధున రాశి వారికి కొత్త ఆలోచనలు అమలులోకి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నేడు వీరికి స్నేహితుల సహకారం లభిస్తుంది.

కర్కాటకం
కర్కాటక రాశి వారు నేడు మనోధైర్యంతో ముందుకు సాగితే విజయాలు సాధిస్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.

సింహం
సింహరాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులతో అనుకూలత ఉంటుంది. స్థిరాస్తి విషయాల్లో శుభఫలితాలు కనిపిస్తాయి.

కన్య
కన్యా రాశి వారికి ప్రయాణాలు ఫలప్రదంగా ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు అనుకూలంగా ఉంటాయి. నేడు కన్యా రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టటం అవసరం.

తుల
తులారాశి జాతకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దాంపత్య జీవితంలో ఆనందం ఉంటుంది. తులా రాశి వారికి కొత్త పరిచయాలు లాభాన్ని ఇస్తాయి.

వృశ్చికం
వృశ్చిక రాశి వారికీ కీలక నిర్ణయాలు తీసుకునే సమయం. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. మాటలలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు
ధనుస్సు రాశి వారికి విద్యార్థులకు శుభకాలం. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సహకారం లభిస్తుంది.

మకరం
మకరరాశి వారికి సూర్యుడు స్వరాశిలో ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభం
కుంభరాశి వారికి ఆలోచనల్లో స్థిరత్వం అవసరం అవుతుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మీనం
మీనరాశి వారి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.

ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+