Today horoscope : నేడు వీరు మట్టి ముట్టుకున్నా బంగారమే అంటున్న నవగ్రహాలు!
జనవరి 10, 2026 శనివారం నాడు ద్వాదశ రాశులవారి జీవితంలో మార్పులు ఉంటాయి. ఈ రోజున గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశులకు శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి.నేడు సూర్యుడు, శుక్రుడు మకర రాశిలో ఉన్నాడు.
ఈ గ్రహాల సంచారంతో అన్ని రాశులవారిపై ప్రభావం
చంద్రుడు, గురువు మిథున రాశిలో ఉన్నాడు.కుజుడు వృషభ రాశిలో,బుధుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు.గురువు మిథున రాశిలో ఉన్నాడు. శని కుంభ రాశిలో ఉన్నాడు.రాహువు మీన రాశిలో ఉన్నాడు. కేతువు కన్య రాశిలో ఉన్నాడు. దీంతో అన్ని రాశులవారికి రానున్న ఫలితాలను తెలుసుకుందాం.

మేషం
మేషరాశి వారికి పని విషయంలో కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రయత్నాలకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సహకారం ఉంటుంది. శుభయోగ సూచన ఉంది.
వృషభం
వృషభ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులకు మంచి రోజు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనయోగం ఏర్పడుతుంది.
మిథునం
నేడు మిదున రాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. మిత్రుల సహాయం లభిస్తుంది. ప్రయాణ సూచనలు ఉన్నాయి. నేడు అన్ని విధాలా శుభఫలితాలు పొందుతారు.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంలో శుభవార్త వినిపిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. నేడు శుభయోగం కలుగుతుంది.
సింహం
సింహరాశి జాతకులకు గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. రాజయోగ సూచన ఉంది.
కన్య
కన్యా రాశి జాతకులకు పని భారం పెరిగినా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మిశ్రమ ఫలితాలు.వస్తాయి.
తుల
నేడు తులారాశి జాతకులు కీలక నిర్ణయాలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. దాంపత్య జీవితంలో ఆనందం ఉంటుంది. శుభయోగం ఏర్పడుతుంది.
వృశ్చికం
నేడు వృశ్చిక రాశి వారు అనుకోని లాభాలు అందుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ధైర్యంగా ముందుకు వెళ్లే రోజు. ధనయోగ సూచన ఉంది.
ధనుస్సు
నేడు ధనుస్సు రాశి జాతకులు విద్యార్థులకు శుభకాలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక ప్రణాళికలకు అనుకూల రోజు. శుభయోగం కలుగుతుంది.
మకరం
నేడు మకర రాశి జాతకులకు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ బాధ్యతలు సాఫీగా పూర్తవుతాయి. నేడు ఆర్థిక లాభాలు ఉన్నాయి.
కుంభం
నేడు కుంభ రాశి వారికి సృజనాత్మక రంగాల్లో విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఖర్చులపై నియంత్రణ అవసరం. శుభఫలితాలు వస్తాయి.
మీనం
నేడు మీనరాశి వారికి ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. కీలక నిర్ణయాల్లో అనుకూలత ఉంటుంది. కుటుంబ సంతోషం పెరుగుతుంది. శుభయోగం ఉంది.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications