నేడే బుద్ధ పూర్ణిమ.. 200సంవత్సరాల తర్వాత ఏర్పడిన అరుదైన యోగం.. ఈ రాశులదే భాగ్యం
హిందూమతంలో వైశాఖ పూర్ణిమకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున వైశాఖ పూర్ణిమ వస్తుంది. దీనినే బుద్ధ పూర్ణిమగా కూడా చెబుతారు. ఈ పౌర్ణమి రోజు గౌతమ బుద్ధుడు పుట్టాడని, జ్ఞానోదయం కూడా ఇదే రోజు అయిందని అందుకే చెబుతారు. హిందూ మతాన్ని అనుసరించే వారి వైశాఖ పౌర్ణమిని, బౌద్ధ మతాన్ని అనుసరించేవారు బుద్ధ జయంతిని నేడు ఘనంగా జరుపుకుంటారు.
200 ఏళ్ళ తర్వాత అరుదైన యోగం
మే 22, 6 గంటల 49 నిమిషాల నుండి ప్రారంభమైన బుద్ధపూర్ణిమ నేడు రాత్రి 6 గంటల 49 నిమిషాల వరకు ఉంటుంది. ఇక బుద్ధ పూర్ణిమ రోజు 200 ఏళ్ళ తర్వాత అరుదైన యోగం ఏర్పడుతుంది. నేడు బుద్ధ పూర్ణిమ సందర్భంగా గ్రహాల అమరికల కారణంగా మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాల నుండి రేపు ఉదయం 11 22 నిమిషాల వరకు శివ యోగం ఉంటుంది.

నేడు నాలుగు యోగాలు
అదనంగా నేడు మూడు ముఖ్యమైన గ్రహాలు శుక్రుడు, సూర్యుడు, బృహస్పతి వృషభ రాశిలో ఉండే త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తారు. అంతేకాదు బృహస్పతి సూర్యుని కలయిక వల్ల నేడు గురు ఆదిత్య యోగం, గజలక్ష్మి రాజయోగం, శుక్ర ఆదిత్య యోగం కూడా ఏర్పడుతున్నాయి.
మేష రాశి
బుద్ధ పూర్ణిమ రోజు ఏర్పడే విశేష యోగాల కారణంగా మేషరాశి వారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. పనిలో వారి ఆత్మవిశ్వాసం పుంజుకుంటుంది. వ్యాపారులు గణనీయమైన లాభాలను పొందుతారు. విద్యార్థుల ఏకాగ్రత పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించుకొని డబ్బు పొదుపు చేస్తారు.
తులారాశి
బుద్ధ పూర్ణిమ రోజు ఏర్పడే విశేష యోగాల కారణంగా తులా రాశి జాతకులు అదృష్టాన్ని పొందుతారు. తల్లిదండ్రులతో సంబంధాలు బలపడతాయి. తులా రాశి వారి కుటుంబ జీవితం సంతోషదాయకం గా ఉంటుంది. పిల్లల నుండి వారి సంతోషాన్ని పొందే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు.
కుంభరాశి
బుద్ధ పూర్ణిమ నాడు ఏర్పడే విశేష యోగాల కారణంగా కుంభరాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారస్తులు లాభపడతారు. వివాహితులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications