Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Today Rasi Phalalu: నేడు 12 రాశులవారికి ఇలా ఉండబోతుంది, వాళ్ళకైతే తిరుగే లేదు!

నవంబర్ 21 2025 నాడు మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి జాతకం ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది? ఎవరు ప్రతికూల ఫలితాలను చూస్తారు అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారు ఈ రోజు ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఏ పని చేసిన విజయవంతం అవుతారు. వీరి ప్రేమ జీవితం బాగుంటుంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఈరోజు మేష రాశి వారికి శుభ సమయం. నేడు ఏ పనులు చెయ్యాలన్నా బాగుంటుంది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. పనిలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. పోటీ పరీక్షలలో రాణిస్తారు. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

Today Rashi Phalalu Jyotishyam Zodiac Predictions in Telugu for friday November 21st 2025

మిధున రాశి
మిధున రాశి వారికి నవంబర్ 21 మంచి రోజు. ఆర్థికంగా బాగుంటుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. .సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది.

కర్కాటక రాశి
ఈరోజు కర్కాటక రాశి జాతకులు కొత్త విజయాలు సాధిస్తారు. చేసే పనిలో శుభసంకల్పం కనిపిస్తుంది. లాభాలు వస్తాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తుంది.

సింహరాశి
ఈరోజు సింహ రాశి వారి సృజనాత్మకత పెరుగుతుంది. మీరు చేసిన కొన్ని పనులు ప్రశంసించబడతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో సామరస్యం, సంతోషం ఉంటాయి. ప్రయాణాలు శుభప్రదంగా మారుతాయి. ఇది వీరికి శుభ సమయం.

కన్యా రాశి
ఈరోజు కన్యా రాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. కుటుంబంలో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.కన్యా రాశి వారి మనసు సంతోషంగా ఉంటుంది.

తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు అదృష్టకరమైన రోజు అవుతుంది. పనిలో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ప్రేమ జీవితంలో సంతోషం, స్థిరత్వం కలుగుతుంది. విద్యార్థులు తమ విద్యలో కొత్త శిఖరాలను చేరుకుంటారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. ప్రయాణాలు చేసే వారికి లాభాలు వస్తాయి. వృశ్చిక రాశి వారి మనసు సంతోషంగా ఉంటుంది.

ధనుస్సు రాశి
ఈ సమయంలో ధనుస్సు వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేడు పనిలో ధనుస్సు రాశి వారి ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. కుటుంబంలో సామరస్యం వెల్లివిరుస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి.

మకర రాశి
మకర రాశి వారికి మీ పని విజయవంతం అవుతుంది. గౌరవం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా ఈరోజు మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు తమ లక్ష్యాలకు దగ్గరగా వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభరాశి
కుంభ రాశి జాతకులకు ఈరోజు ప్రత్యేక అవకాశాలు వస్తాయి. పనుల పురోగతి సాధ్యమవుతుంది. ఈ సమయంలో మీరు ఆర్థికంగా లాభపడతారు. ప్రేమ జీవితంలో ఆప్యాయత, సామరస్యం వెల్లివిరుస్తాయి. కుంభ రాశి వారి ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.

మీనరాశి
మీనరాశి జాతకులకు ఇప్పుడు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. మీన రాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది. విద్యార్థులు తమ రంగాలలో బాగా రాణిస్తారు. కొన్ని శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. శక్తి ఎక్కువగా ఉంటుంది

disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+