today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది!

మార్చి 28వ తేదీ శనివారం నాడు గ్రహాల సంచారాలు అన్ని రాశుల జాతకాలను ప్రభావితం చేస్తాయి. నేడు గ్రహాల స్థితిగతులను చూసినట్లయితే సూర్యుడు, బుధుడు, రాహువు, శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు. చంద్రుడు, గురువు వృషభ రాశిలో, కుజుడు కుంభరాశిలో, కేతువు కన్యారాశిలో, శుక్రుడు మేషరాశిలో సంచారం చేస్తున్నారు. నేడు ముఖ్య గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తున్నాయి.

మేష రాశి

మేషరాశి జాతకులకు నేడు ఆర్థికంగా అనుకూలం. కొత్త అవకాశాలు వస్తాయి. ఏ పనిలోనైనా కుటుంబ సహకారం లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చసె వారికి లాభం ఉంటుంది.

today rashiphalalu March 28 2026 Horoscope know 12 Zodiac signs Predictions amp amp Planetary Transits

వృషభ రాశి

వృషభ రాశి వారు నేడు అన్ని కార్యక్రమాలలో ఉత్సాహంగా ఉంటారు. పనుల్లో విజయాలు సాధిస్తారు.

మిథున రాశి

మిధున రాశి జాతకులకు నేడు ఆందోళన ఉండొచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది

కర్కాటక రాశి

కర్కాటక రాశి జాతకులకు స్నేహితుల సహాయం లభిస్తుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది

సింహ రాశి

సింహ రాశి వారికి పనిలో గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు వస్తాయి

కన్య రాశి

కన్యారాశి జాతకులకు నేడు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.

తులా రాశి

తులారాశి జాతకుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి జాతకులకు సంబంధాల్లో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి జాతకులకు పనుల్లో ఒత్తిడి ఉంటుంది. నేడు వీరికి సహనం అవసరం.

మకర రాశి

మకర రాశి జాతకుల సృజనాత్మకత పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది.

కుంభ రాశి

కుంభరాశి జాతకులు ఇంటి విషయాల్లో శుభ వార్తలు వింటారు. నేడు వీరికి ఆస్తి లాభం కలుగుతుంది. ఇవ్వాళ ఏ పని చేసినా కలిసొస్తుంది.

మీన రాశి

మీన రాశి జాతకులు మాటలతో ఆకట్టుకుంటారు. కొత్త పరిచయాలు వీరికి ఆర్థిక లాభాలను కలిగిస్తాయి.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+