వాస్తు ప్రకారం ఇంట్లో వరండా, పార్కింగ్ ఏ దిక్కులో ఉండాలో తెలుసా?

ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటే దాన్ని పార్కింగ్ కు వాడుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. అలాగే వాహనాలను పార్కింగ్ చేయాలంటే వాటికి కూడా వాస్తు ఉంటుంది. దాన్ని కచ్చితంగా అనుసరించాలి. ఉత్తరం దిక్కులోనే పార్కింగ్ ఉండాలి. ఇండిపెండెంట్ ఇళ్లకు స్థలం లేకపోవడం వల్ల దీన్ని పట్టించుకోవడంలేదు. పెద్ద పెద్ద ఇళ్లు, అపార్ట్ మెంట్లు మాత్రం కింద పార్కింగ్ పెడుతున్నాయి. ఉత్తరం దిశనే అనుసరించాలి.

వరండా అనేది ఇంటికి గుండె వంటిది.
గాలి, వెలుతురు ధారాళంగా రావాలి.
తూర్పు లేదంటే ఉత్తరం వరండాకు అనుకూలమైన దిశలు.
ఉదయం వేళ సూర్యరశ్మి ఇంట్లోకి ప్రవేశిస్తే కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం

Vastu Do you know which direction the veranda and parking lot should be in the house according to Principles

ఇంట్లో కంటే వరండా నేలమట్టం కాస్తంత తక్కువగా ఉంటే మంచిది.
వరండా పైకప్పు కూడా తక్కువ ఎత్తులో ఉండాలి.
తూర్పు నుంచి ఉత్తరంవైపు వాలుగా ఉండాలి.
వరండాలో చిన్న చిన్న మొక్కలు పెంచుకోవచ్చు.
పెద్ద చెట్లు మాత్రం ఉండకూడదు.

పార్కింగ్ సరిగా లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి.
కారును వాయువ్యంలో పెట్టాలి.
ఇది గాలికి సంబంధించినది.
వాహనాలు మరమ్మతులకు రాకుండా ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.

వాయువ్యం కుదరనప్పుడు ఆగ్నేయంలో పెట్టుకోవాలి.
ఈశాన్యంలో అసలు పెట్టొద్దు.
ఈ దిశలో స్థలం ఖాళీగా ఉండాలి.
నైరుతిలో పెడితే ప్రతిసారీ మరమ్మతులకు వెళ్లాల్సి ఉంటుంది.
పార్కింగ్ తలుపులు ఉత్తరం వైపు లేదంటే తూర్పు వైపు తెరుచుకునేలా ఉండాలి.
వాహనాన్ని పార్క్ చేసినప్పుడు అది కాంపౌండ్ వాల్‌కు లేదా ఇంటి గోడకు తగలకుండా ఖాళీ ఉండేలా చూసుకోవాలి.
పార్కింగ్ ప్రదేశంలో పాత సామాన్లు, చెత్తాచెదారం పేరుకుపోకుండా చూసుకోవాలి.
ఇలా ఉంటే వ్యతిరేక శక్తి ఇంట్లోకి ప్రబలుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+