మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
ఏప్రిల్ 24వ తేదీన శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు విలాసాలకు, ప్రేమకు, అందానికి సంబంధించిన గ్రహం. శుక్ర గ్రహ సంచారం వ్యక్తి జీవితంలో భౌతిక ఆనందాన్ని తెస్తుంది. కానీ మేషరాశిలో శుక్ర సంచారం సమయంలో ముఖ్యంగా ఐదు రాశుల వారికి ఆరోగ్య భంగం కలుగుతుంది. ఆ ఐదు రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వృషభ రాశి
మేషరాశిలో శుక్ర సంచారం వృషభ రాశి వారి ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. వృషభ రాశి వారు ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా యోగా, ధ్యానం వంటివి చేయాలి. శారీరక, మానసిక ఒత్తిడి కారణంగా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి కృషి చేయాలి.

కన్యారాశి
మేషరాశిలో శుక్ర సంచారం కారణంగా కన్యారాశి జాతకులు ఆరోగ్య భంగం కలుగుతుంది. కన్యారాశి జాతకులు యూటీఐ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ సమయంలో ఫిట్నెస్ మరియు యోగాపై ధ్యాస పెట్టాలి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి
మేషరాశిలో శుక్ర సంచారంతో వృశ్చిక రాశి వారికి ఆరోగ్య నష్టం కలుగుతుంది. ఈ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం కలుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి పెద్దగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త.
మకర రాశి
మేషరాశిలో శుక్ర సంచారంతో మకర రాశి జాతకులకు ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ సమయంలో మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ధ్యానం చేయడము, యోగా చేయడం, ప్రకృతిలో సమయాన్ని గడపడం మకర రాశి జాతకులకు మంచిని చేస్తుంది.
మిధున రాశి
మిధున రాశిలో జన్మించిన వారు మేషరాశిలో శుక్ర సంచారం కారణంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించేందుకు ప్రయత్నం చేయకుంటే ఇది మీ ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications