కొత్త సంవత్సరంలో వీరికి మహారాజా లైఫ్.. సువర్ణావకాశం వదులుకోవద్దన్న శుక్రుడు!

వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగానికి చాలా ప్రాధాన్యత ఉంది. గ్రహాల గమనం అన్ని రాశుల వారి జీవితాలను నిర్ణయిస్తుంది. 2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాల కదలికలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. 2025 సంవత్సరంలో కొన్ని రాశుల వారికి శుక్రుడు రాజభోగాలను, విలాసాలను తీసుకురాబోతున్నాడు.

కొత్త సంవత్సరంలో శుక్రుడు సంచారం
అత్యంత విలాసవంతమైన గ్రహంగా శుక్ర గ్రహానికి పేరు ఉంది. శుక్రుడు సంపదలకు విలాసాలకు ప్రేమకు శ్రేయస్సుకు అందానికి అధిపతిగా చెబుతారు. 2025 కొత్త సంవత్సరంలో శుక్రుడు సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. శుక్రుడు కుంభరాశిలో డిసెంబర్ నెలలో ప్రవేశిస్తాడు. ఆపై జనవరి 28వ తేదీన ఉదయం ఏడు గంటల 12 నిమిషాలకు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.

Venus transit in pisces in 2025 januvary these zodica signs will get royal life and happiness

మీనరాశిలో శుక్ర సంచారం
జనవరి 28 నుండి మేము 31 వరకు మీనరాశిలోనే శుక్ర సంచారం కొనసాగుతుంది. ఇక శుక్ర సంచారం కారణంగా 2025లో ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారికి ఏ పని చేసినా కలిసొస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
కొత్త సంవత్సరంలో శుక్ర సంచారం కారణంగా మేష రాశి వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మేషరాశి వారు ఆర్థికంగా బలపడతారు. కావలసిన ఆదాయం సమకూరుతుంది. పెట్టుబడులు మంచిరాబడిని ఇస్తాయి. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులు కొన్ని శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితంలో కొనసాగుతున్న విభేదాలు పరిష్కారం అవుతాయి. ఇది మేష రాశి వారికి అదృష్ట సమయం.

వృషభ రాశి
కొత్త సంవత్సరంలో శుక్ర సంచారం కారణంగా వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఉద్యోగాలలో ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. గౌరవం, కీర్తి పెరుగుతాయి. ఈ సమయంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. మీ వృత్తి నైపుణ్యాలను ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. కొత్త ఉద్యోగాలు పొందుతారు. ఆస్తుల పరంగా శుభవార్తలు వింటారు. ప్రశాంతంగా జీవిస్తారు.

వృశ్చిక రాశి
కొత్త సంవత్సరంలో శుక్ర సంచారం వృశ్చిక రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి వృత్తిలో పదోన్నతి లభిస్తుంది. కొత్త బాధ్యతలను అందుకుంటారు. వృశ్చిక రాశి వారు పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో బాధ్యతతో నిర్వర్తిస్తారు. సమాజంలో వృశ్చిక రాశి వారి గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా లాభాలు పొందుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+