రెండునెలలు ఆగండి.. గజలక్ష్మీ రాజయోగంతో వీరికి అఖండ ధనయోగం!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి నిర్దిష్టమైన క్రమం ఉంటుంది. వివిధ గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ కొన్ని గ్రహాల కలయికతో శుభ యోగాలను ఏర్పరుస్తాయి. కొన్ని శుభయోగాలు చాలా రాశుల వారికి అదృష్టాన్ని తీసుకు వస్తాయి. దేవతల గురువైన బృహస్పతి మే 14వ తేదీన వృషభ రాశి నుంచి మిధున రాశిలోకి సంచారం చేస్తున్నాడు.

జులై 26న గజలక్ష్మీ రాజయోగం
శుక్రుడు జులై 26వ తేదీన మిధున రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో జులై 26వ తేదీన గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. గజలక్ష్మి రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి జులై 26వ తేదీ నుండి అదృష్టం కలిసి రాబోతుంది. వీరికి అఖండ ధనయోగం కలుగుతుంది. వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

సింహరాశి
గజలక్ష్మి రాజయోగంతో సింహరాశి జాతకులకు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు కొత్త పెట్టుబడులు పెట్టి, లాభాల బాటలో సంతోషంగా జీవిస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సమయంలో సింహ రాశి వారు ఏ పని చేసినా కూడా అదృష్టం కలిసి వస్తుంది. ఇది వీరికి సిరిసంపదలను కురిపిస్తుంది.

Wait two months Gajalakshmi RajYoga brings these zodiac signs immense wealth

Take a Poll

ధనుస్సు రాశి
గజలక్ష్మి రాజయోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు కాలు వస్తాయి ఈ సమయంలో వీరికి సంతానం వల్ల కలిగిన సమస్యలు తీరుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. మీడియాలో, మార్కెటింగ్లో, సృజనాత్మక రంగాలలో పనిచేసే వారికి కలిసి వస్తుంది. లగ్జరీ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.శుక్ర గురులు వీరికి విలాసాలను అందిస్తారు.

కుంభరాశి
కుంభ రాశి జాతకులకు గజలక్ష్మి రాజయోగం అదృష్ట యోగాన్ని తీసుకువస్తుంది. జీవితంలో వివిధ రంగాలలో పనిచేసే వారు విజయాలను సాధిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. కుంభ రాశి జాతకులకు గజలక్ష్మి రాజయోగం కారణంగా ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+