ఆగస్ట్ నెలంతా వీరికి సంపదల సునామీ ఇస్తానన్న సూర్యుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. గ్రహాలకు అధిపతిగా సూర్యుడిని చెబుతారు. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రయాణం చేయడానికి 30 రోజుల సమయాన్ని తీసుకుంటాడు. ఇక ఇదే సమయంలో సూర్యుడు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రం లోకి కూడా సంచారం చేస్తాడు.
ఆశ్లేష నక్షత్రం లోకి సూర్య సంచారం
ప్రస్తుతం సూర్యుడు ఆగస్ట్ మూడవ తేదీన ఉదయం 6గంటల 4 నిమిషాలకు ఆశ్లేష నక్షత్రం లోకి ప్రవేశించాడు. ఆగస్టు 31వ తేదీ వరకు ఆశ్లేష నక్షత్రంలోని సూర్య సంచారం కొనసాగుతుంది. ఇక ఆశ్లేష నక్షత్రంలో సూర్య సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఏమిటో తెలుసుకుందాం.

తులారాశి
ఆశ్లేష నక్షత్రంలో సూర్య సంచారం తులా రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులు తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం. వ్యాపారులు నష్టాల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.
సింహరాశి
ఆశ్లేష నక్షత్రంలో సూర్య సంచారం సింహరాశి జాతకులను అదృష్ట జాతకులు గా మారుస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు ఈ సమయంలో అన్ని శుభాలు చేకూరుతాయి. ఇది సింహ రాశి వారిని ఆర్థిక పురోగతి వైపు అడుగులు వేయిస్తుంది. ఇది వీరికి కలిసొచ్చే కాలం.
వృశ్చిక రాశి
ఆశ్లేష నక్షత్రంలో సూర్య సంచారం కారణంగా వృశ్చిక రాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి జాతకులు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఇస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. కోరుకున్న వ్యక్తులు జీవితంలోకి వస్తారు. వృశ్చిక రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. వీరి వైవాహిక జీవితం చాలా ఆనందదాయకంగా సాగుతుంది.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెడుతున్నారు? -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications