ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు *** అంటే చాలా ఇష్టం..
హిందూ పురాణాల ప్రకారం సంఖ్యా శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. ఆ ప్రకారం పలు తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ధైర్యంగా, నిర్భయంగా ఉంటారని అంతే కాకుండా పట్టుదల, కూడా ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ఆ తేదీలు ఏవంటే..
1, 3, 10, 12, 19, 21, 28, 30 తేదీల్లో పుట్టిన అమ్మాయిల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయని అంటున్నారు.

ప్రత్యేక లక్షణాలు..
ఆయా తేదీల్లో పుట్టిన అమ్మాయిల్లో ప్రత్యేక లక్షణాలు ఉంటాయని సంఖ్యా శాస్త్రం వెల్లడిస్తుంది. అవి ఆత్మవిశ్వాసం , ధైర్యం వెనక్కి తగ్గని నైజం, మనసులోని మాటను సూటిగా, స్పష్టంగా చెప్పేయడం, ఎదుటివారు తమ మాటను వినాలని అనుకోవడం, ఎవరైనా తమను పట్టించుకోకపోయినా, అగౌరవ పరిచినా వెంటనే రియాక్ట్ అవ్వడం చేస్తుంటారని స్పష్టం చేస్తున్నారు.
పట్టుదల..
అంతే కాకుండా తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో పట్టుదలతో పోరాడి విజయం సాధించే వరకు వదిలిపెట్టరని చెబుతున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తట్టుకొని బలంగా నిలబడతారని కూయ అంటున్నారు. తమ జీవితంలో ఏం కావాలి, ఎలా ముందుకు వెళ్లాలి అనే ఆలోచనలపై ఖచ్చితమైన అవగాహన ఉంటుందని కూడా వెల్లడిస్తున్నారు.
ముందు ఆలోచన..
ఈ తేదీల్లో పుట్టిన వారికి ముందు జరగబోయే గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునే సామర్ధ్యం ఉంటుందని కూడా తెలుస్తోంది.
నాయకత్వ లక్షణాలు..
ఇక ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని కూడా తెలుపుతున్నారు. తమ విలువల పైనే నమ్మకంతో ఉంటూ జీవిస్తారని కూడా వ్యక్తం అవుతోంది.
శుభ్రత..
అలానే 1, 5, 11, 18, 20, 28 తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు శుభ్రత కూడా ఒక సహజ లక్షణంగా ఉంటుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications