జ్యోతిషం: సంతాన భాగ్యం లేదా?
1. శ్రావణి దేవి, పుట్టినచోటురాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, దాంపత్యసమస్య
మీ జాతకంలో లగ్న కేతు,సప్తమ రాహు- 8వఅధిపతి గురుని నక్షత్రంపై ఉన్నాడు. దశ కూడా శనిలో శని నడుస్తున్నాడు. మీ భర్తది ఇదే విధంగా ఉంది. 8వ అధిపతి శుక్రుడు లగ్నంలో ఉండి, 7ని చూడటం. వ్యయాధిపతి బుధుడి దశనడుస్తుంది. ఇప్పుడు కేవలం పూజల్తోనో దానాలవల్లనో తీరేది కాదు. పెద్దవాళ్లనో, లేక ఓక మంచి జ్యోతిష్కున్నో కలవండి. పైన చెప్పిన గ్రహాలకి శాంతి దానాలు చేసూండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
2.హేమలత.కె, నంద్యాల, ప్రభుత్వోద్యోగం, ఉద్యోగజీవితం ఎలా ఉంటుంది
మీ ఉద్యోగజీవితం బాగానే ఉంటుంది, ప్రభుత్వోద్యోగానికి అవకాశం లేదు, 2019 నవంబర్ వరకు రాహువు దశ నడుస్తుంది. అప్పటివరకూ స్థిరత్వం రాదు. రాహుకేయు, కుజులకి పరిహారం చేసుకోండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
3. రాధిక రేషబోయిన, మహబూబ్ నగర్, సంతానం
పుట్టిన వివరాలు మీ భర్తవి కూడా పంపండి. లేకపోతే చెప్పడం కుదరదు.
4. నాగరాజు కోగిల, పుట్టిన చోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం,పెళ్లిబలం,ప్రభుత్వోద్యోగం
మీకు ప్రభుత్వోద్యోగానికి కొంత అవకాశం ఉంది, మీకిప్పుడు గోచారంలో గురుబలంలేదు, ఏలినాటి శని నడుస్తుంది, గురు శనులి దానలు పరిహారాలు అవసరం, అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

5. దేవిశ్రీ, సాఫ్ట్‌వేర్ జాబ్
పుట్టిన చోటు, సమయం రాయండి.
6. నారాయణి,కె, హైదరాబాద్, కెరియర్
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
7. యెదురు చైతన్యరెడ్డి, ఉద్యోగం
పుట్టిన వివరాలు పూర్తిగా లేవు కనుక పేరుని బట్టి చెపుతున్నాము. 8వ శని, రాహువు5లో ఉన్నాడు. వీటి ప్రభావం వల్ల ఆర్థికసమస్యలు, ఉద్యోగ సమస్యలు, అనారోగ్యం కలుగుతాయి. వీటికి దానాలు పరిహారాలు చేసుకోండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
8.అంబాజి జాధవ్, ఉద్యోగం వస్తుందా?
మీకు ఉద్యోగం వస్తుంది.
9. జిన్నలవెంకటేశ్వరరెడ్డి, కెరియర్.
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి
10. సౌజన్య, తూరుపుపల్లి (రాజమండ్రి), ప్రేమవివాహం అవుతుందా?
మీరు విశాఖ నక్షత్రం,అన్నారు కానీ మఖ నక్షరతం అని మాకు వచ్చింది, సరి చూసుకోండి. ప్రేమవివాహానికి అవకాశం కొంత ఉంది. ఆటంకాలు సమస్యలు అంతకంటే ఎక్కువగా ఉన్నాయి.
11. జ్యోతి బెస్త, పుట్టిన చోటురాయలేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం, ప్రేమవివాహం
మీకు 8వ అధిపతి గురుడు, 7లో ఉన్నాడు, ఇది వివాహ విషయంలో సమస్యకారకం, ప్రేమ వివాహం కావడానికి అవకాశాలు ఆటంకాలు సమానంగా ఉన్నాయి. ఇది మీరు చాలా ఆలోచించుకొని తీసుకోవాల్సిన నిర్ణయం.
12. నవీన్, కెరియర్
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి
13. సురేష్ కుమార్.పి, రాజోలు, ప్రభుత్వోద్యోగం
ప్రభుత్వోద్యోగానికి అవకాశం ఉంది, ఏలినాటి శని వల్లే పరిస్థితి ఇబ్బందులు, శనికి దానాలు చేస్తూండండి. శుభం. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
14. శ్రీనివాస్ కుమార్, కుజదోషం ఉందా?
మీజాతకంలో కుజదోషం, మాంగల్యదోషం లేవు.
15. ప్రవీణ్, కెరియర్
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications