జ్యోతిషం : ప్రభుత్వఉద్యోగం వస్తుందా?

1.ఆనందవర్ధన్‌, ఒంగోలు ,వివాహం

మీకు ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది.

2.బేవర పవన్‌కుమార్‌, విజయనగరం, ప్రభుత్వఉద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం ఉంది. మీరు అడిగిన మిగతా ప్రశ్నలు చర్చనీయ అంశాలు కాబట్టి చెప్పడం కుదరదు. ప్రశ్నలు పంపేవారికి నియమావళి చదవండి.ఆప్రకారం పంపండి.

3.విశ్వనాథం చల్లా, సంతానం

మీ ఇద్దరికీ సంతానదోషాలేమీ లేవు. మేము అందించిన నవగ్రహాల పరిహారాలలో సంతానం కోసం ప్రార్థనాశ్లోకమిచ్చాం దాన్ని జపించండి.

4.సాయిరాం, పొన్నూరు, ఉద్యోగం

ఇన్నిప్రశ్నలు అడిగారు, ఒకటి అడగాలి, మీరిచ్చిన సమయం 2గంటల తేడాతో ఉంది అరగంటైతే ఫర్వాలేదు, అసలే ఉద్యోగం గురించి క్లారిటీకావాలన్నారు. సరైన వివరాలు పంపండి.

Ask your astrologer about your doubts

5.నిరంజన్‌,కెరియర్‌

పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

6.సత్యనారాయణ, విదేశం, శ్రీశైలం

మీకు విదేశగమనానికి అవకాశం లేదు.

7. నరేష్‌ పల్లికొండ, రామగుండం, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి కొంత అవకాశం ఉంది, ఐతే ఏకాగ్రతాలోపం, తెలిసి చేసే తప్పులవల్ల ఉద్యోగాన్ని కొంతలో కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రవి, రాహు, కేతువులకి దానాలుచేస్తూండండి ఉద్యోగం వచ్చేదాకా ఆ దానాలేంటో విడిగా ఆర్టికల్‌లో అందించాం.

8.అల్లాజి, మహబూబ్‌నగర్‌, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

9.సాయిరాం యర్ర, ఉద్యోగం

మీరడిగే ప్రశ్న అర్థం కాలేదు,(మీరు ఎలాంటి పని చేస్తే బాగుంటుంది అని అడగలేదు) ఏ ఉద్యోగం అనేది మేం చెప్పలేం, కింద ప్రశ్నలు అడిగేవారికి విన్నపం'అనే ఆర్టికల్‌ చదివి ప్రశ్నపంపండి.

10. దత్తయ్య, కడప, ద్వితీయవివాహం

మీకు జాతకంలో అలాంటి దోషాలేమీ లేవు, భయపడకండి.

11. సుదర్శన్‌రెడ్డి, వరంగల్‌, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

12. రామేశ్వరశర్మ, కాకినాడ, ట్రాన్స్‌ఫర్‌

2016-17 లో ఉన్నతోద్యోగం ప్రమోషన్‌ తప్పక దొరుకుతుంది.

13.ఓంప్రకాష్‌, ఏకనక్షత్రీకుల వివాహం

కేవలం నక్షత్రం విషయం చూస్తే ఇద్దరివీ రోహిణీ నక్షత్రం ఐతే వివాహం చేసుకోవచ్చు.

14. విశ్వంత్‌,ఇంటికి ఏద్వారం

మీరిచ్చిన వివరాల ప్రకారం ఉత్తరం మంచి ముఖద్వారం.

15.బాగయ్య, వరంగల్‌, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+