జాతకం: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం బాగుంటుందా, లేదా?
1. (5) రావి మేక(గంగాధర సాత్విక్), ఖమ్మం, విద్య
మీ అబ్బాయికి శని కేతువు బాలారిష్టదోషాలుగా ఉన్నారు. అది తప్ప అంతాబాగుంది. చిన్న తనంచేత కొంత అల్లరి చేస్తుండ వచ్చు. మీరు కంగారు పడనక్కర్లేదు, 14 ఏడువరకు ఆరోగ్యం విషయంగా అన్ని విధాలా జాగ్రత్తపడండి. శని కేతువుకి దానాలు చేయిస్తు ఉండాలి.శుభం
2. ఎ. మనోహర్, గుంటూరు, ఉద్యోగం
రాహు కేతువు ప్రభావం వల్ల అసంతృప్తి కలుగుతుంది ఎక్కువ వృద్ధి ఉండదు. కానీ ఆగస్ట్ తర్వాత మంచి ఫలితాలు పొందుతారు. రాహు కేతువులకి దాను చేసుకోండి.
3. తుకారాం మహేష్, గుంటూరు (కన్యారాశీ)
మీరు పుట్టిమ సమయం ఇవ్వలేదు కనుక రాశిని బట్టి ఆగస్ట్ తర్వాత మీరు మంచి ఉద్యోగం పొందుతారు.
4. రాజేష్ యంజేరప్ప, అమరాపురం, సాఫ్టవేర్ జాబ్
ఏలినాటి శని, లగ్నకేతువు, వంటివి ఆటంకాలున్నాయి కానీ మీకు ఉద్యోగానికి అవకాశాలున్నాయి. ఈ గ్రహాలకి దానాలు పరిహారాలు చేసుకోండి.

5. వినయ్ యశ్వంత్, ఒంగోల్, ఏవృత్తి నాకు సరిపోతుంది
సాఫ్టవేర్ మంచిదే కానీ బ్యాంక్ సరిపోదు, టీచింగ్ వంటి ఫీల్డ్ వంటివి సరిపోతాయి.
6. ప్రశాంత్. జె, రాజమండ్రి, ఉద్యోగం, అప్పులబాధ
వృత్తికారకుడు కేతువుతో కలిసి ఉన్నాడు, లాభంలో రాహువున్నాడు, వీటికి పరిహారాలు చేసుకుంటూ ఉండండి, కొంత సమస్యలున్నా త్వరలో తీరుతాయి.
7. బిందు మని, నంద్యాల, ఉద్యోగం
ఆటంకాలు 3 ఉన్నాయి. దశమంలో కేతువున్నాడు, వ్యయాధిపతి 5లో ఉన్నాడు, ఏలినాటి శని నడుస్తుంది. వీటి వలన ఆటంకాలు జరుగుతాయి, అనుకున్నది జరగకపోవటం వంటివి జరుగుతాయి, వీటికి దానాలు పరిహారాలు చేసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి.
8. మనస్విని, హైదరాబాద్, కుజ దోషం ఉందా?
కుజదోషం మీకు ఉంది.
9. శ్రీనివాస్ ఆమంచ, వరంగల్, పెళ్లి ఎప్పుడవుతుంది?
మీకు జాతక రీత్యా ఏ ఆటంకాలు లేవు, ఆగస్ట్ తర్వాత వివాహం జరుగు తుంది.
10. సూరిబాబు, కర్ణాటక, ప్రేమ వివాహం
మీకు ప్రేమవివాహం జరగదు.
11. నిహారిక శొంఠి, వరంగల్, ప్రభుత్వ ఉద్యోగం
మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది.
12. సుమతి, చెన్నై, మాంగల్య దోషం ఉందా?
మీకు మాంగల్య దోషం ఉంది కానీ దానాలు పరిహారాు చేసుకోండి. తప్పక వివాహ జీవితం బాగుంటుంది.
13. రవికుమార్ గ్లొపల్లి, జాబ్ ఎప్పుడు వస్తుంది
ఏలినాటి శని చివరి దశలో ఉంది. కొన్ని గ్రహ దోషాలున్నా కానీ ఆగస్ట్ తర్వాత మంచి స్థితిలోకి వస్తారు. కుజ, శని, కేతువుకి దాన పరిహారాలు చేసుకోండి.
14. జాతకా వివరాలు అడిగిన వారుకొందరు సరైన వివరాలు ఇవ్వలేదు వారు కింద ఇచ్చిన '' ప్రశ్వు పంపేవారికి సూచనలు పంపండి ''
R శివకుమారి కోపల్లి,
R జయశ్రీ సమయం రాయలేదు.
ప్రణయ్ కొరిమి, గ్లొగూడెం, (మీ ఊరు ఏమండలమో ఏ చోటిదో చెందారో రాయండి)
వీరాంజనేయు, తెలుగులో స్పష్టంగా రాయండి పుట్టిన వివరాలివ్వండి.
కె. శరత్ కుమార్, శ్రీక్ష్మి, మ్యారేజ్ మ్యాచింగ్ (పుట్టిన చోట్లు రాయలేదు.)
15. కెరియర్ గురించిన ప్రశ్నలు
ఉదట తిరుపతి. ఆదుర పల్లి
మైనేని నాగక్ష్మి , విజయవాడ
రాజేష్. 23/4/1990
చిత్తూరి గోవర్ధన్ 26/11/1
జగదీష్ 26-5-1978
వీరందరికీ మా విన్నపం
మా వెబ్ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు ఎందుకంటే మేం 120కి పైగా జాతకాు చూడాలికదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాలా విషయాుంటాయి (అంటే ఆరోగ్యం, ఇు్ల, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవం చిన్న సూచన వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నడగానికి మేంఇచ్చిన షరతు, నియమావళిని, సూచను చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications