వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ్యోతిషం: వైవాహిక జీవితం ఎలా ఉంటుంది?

By Pratap
|
Google Oneindia TeluguNews

1.లక్ష్మీనారాయణ .ఏ పుత్తూరు ఉద్యోగం ఇల్లు ఎటు ముఖం ?
ఉద్యోగం గురించి ఏంతెలుసుకోవాలో రాయలేదు, (మారాలా? రావాలా?రాలేదా?) స్పష్టతలేదు.ఇక మీ ఇంటి ముఖ ద్వారంఎటుండాలో అడిగారు. పేరు లోని మొదటి అక్షరం ‘ ల ' మికు ఉత్తరం(నార్త్‌) పనికి రాదు .తూర్పు అన్నీటికన్నా మంచిది.

2.ఎస్‌.వాసుదేవాచారి ఆదోని పెళ్లి ఎప్పుడవుతుంది.

శని లగ్నంలోనుండి 7వ భావాన్ని చూడటం, 7వ కుజుడు చంద్రుడితో కలిసి ఉండటం. పెళ్లిలో ఇబ్బంది, వాయిదా,అసంతృప్తిలకు కారణమవుతాయి.శని,కుజ,చంద్రులకు శాంతి పరిహారాలు చేసుకోండి.డిసెంబర్‌ 2015 దాటేంతవరకూ ఆగండి.దానధర్మాలు చేస్తూండండి.

jyothisham: Answers to the reader's questions

3.మోహన్‌ రెడ్డి తిరుపతి వివాహం వాయిదా పడుట

7వ అధిపతి గురుడు కేతువు నక్షత్రంపై ఉడటం,5వస్థానంలో శని ఉండి 7వ భావాన్ని చూడటం ఈరెండిటి వల్ల ఆలస్యమవుట ,వాయిదాపడుట జరుగుతుంది.(కేతు,శని,గురులకు పరిహారం చేసుకోండి) జాతకరీత్యా యోగ్యమైన భార్యని పొందుతారు శుభం.

4.తూర్లపాటి ప్రితి గుడివాడ వివాహం సమ్యలు?వైవాహిక జీవితం ఎలా ఉంటుంది?

5వరాహు ఉండటం,7వ అధిపతి శుక్రుడు,8వ అధిపతితో కలసుండటం పెళ్లి కావడానికి ఇబ్బందులు, మరియు పెళ్లి తర్వాత ఇబ్బందులు ఉంటాయి.ప్రస్తుతానికి ఆయాగ్రహాలకి పరిహారం చేసుకోండి.ప్రస్తుతం గోచారం బాగాలేదు 2015 దాటాలి.రుక్మీణీ కళ్యాణం పారాయణం చేయించండి.

5.రామకృష్ణ విజయవాడ పెళ్లి ఎప్పుడవుతుంది

కృత్తిక 2,వృషభ రాశి,వృశ్చికలగ్నం 7వ అధిపతి సప్తమాన్ని చూడటం.రాహువు 5వ భావాన్ని చూడటం.7వభావాన్ని కుజ దృష్టి ,శని దృష్టి పాప ఫలితాన్నిచూపించాయి. వాటికి పరిహారం చేయండి .గోచారం బాగుంది కొంత గట్టి ప్రయత్నం చేయండి.

పేర్లు రానివారు .తప్పక చదవాల్సిన ముఖ్యమైన గమనిక .

100కి పైగా వచ్చినా వారిలో...

1. కొంతమంది ముగ్గరినలుగురివివరాలు ఇచ్చి ‘‘ వారిజీవితం గురించి చెప్పండి అని '' అడిగారు. కొందరు వివరాలు ఇవ్వకుండా అడిగారు.పెళ్లి అని ఉంటే దానికి( ఎప్పుడవుతుంది,కాలేదు,వైవాహిక జీవితం ఎలా ఉంటుంది,పెళ్లికావాలంటే ఏం చేయాలి. ఇలా చాలావిధాలున్నాయి.కానీ ఇందులో అన్నీ చెప్పలేంకదా ) అలాగే ఉద్యోగం ఆరోగ్యం .ఇలా స్పష్టమైన వివరాలులేనిచాలా ప్రశ్నలు చాలావదిలేసాము.

2. ప్రశ్నలు వందల్లో రావడం, వేదిక చిన్నదికావడం వల్ల సూచనలుగా ఇచ్చే చిన్నపాటి ప్రశ్నలకే సమాధానాలు చెప్పడం జరుగుతుంది.ఇప్పటి వరకూ జాతక పరిశీలనలు పూర్తయ్యాయి.ఇకనుంచి ఇంతకు ముందు సూచనలలో చెప్పినట్టు సంక్షిప్తంగా చెప్పడం జరుగుతుంది.ఆసూచనలి ఇప్పటికీ మీరు ‘పాఠకులకు విన్నపం' అనే శీర్షికలో చదవవచ్చు .వాటి ప్రకారం అడిగిన ప్రశ్నలకు వారానికి కొన్ని అన్నట్టుగా వస్తాయి.

3. ఒక మెయిల్‌కి ఒక్కో ప్రశ్నగా తీసుకుంటాము.ఇంకో ప్రశ్నని మరో మెయిల్‌ ద్వారా పంపండి.
ఎక్కువ ప్రశ్నలు అడిగతే అవి తీసుకోబడవు.

4.జాతక చర్చలు కెరియర్‌ ఎలాఉందిఫారెన్‌కి వెళ్లగలనా పెళ్లెప్పుడు వంటివికాకుండా.
ప్రస్తుతం కెరుర్‌ ఇబ్బందులు ,ప్రస్తుతం అప్పులు, ప్రస్తుతం ఫారెన్‌ వెల్లడానికి గ్రహస్థితి బాగుందా.ప్రస్తుతం పెళ్లికి గ్రహబలం బాగుందా .ఇప్పుడు పరీక్ష,ఉద్యోగ,విద్యలలోని సమ్యలు వంటివి పంపొచ్చు

5. మ్యారేజ్‌ మ్యాచింగ్‌ కావాలనికునే వారు మాత్రం

(అమ్మాయి అబ్బాయిల (పుట్టిన తేదీ ,నెల,సంవ్సరం, సమయం ,చోట్లు పంపండి)
పుట్టిన బాబుకి ఏదైనా దోషంఉందా,ఏపేరుపెట్టాలి,లేదా మీకుమీకు ఏరత్నం పనికొస్తుంది అనే ప్రశ్న అడిగేవారు మాత్రం) వారివారి (పుట్టిన తేదీ ,నెల,సంవ్సరం, సమయం ,చోట్లు పంపండి)
కానీ విన్నపం లో పంపిన శీర్షిక లేదా హెడ్డింగ్‌ లేదా సబ్జెక్ట్‌ ఒక్క మాటలో రాయండి.

6.ముహూర్తాల మ్యాచింగు, ధర్మసందేహాలు పండుగలవిషయంలో అనుమానాలు కూడా అడగవచ్చు.
ఇకనుండీ ఈ విధంగా వచ్చే సమాధానాలు చూడండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

English summary
An eminent astrologer Maruthi Sharma answered the questions of readers on their future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X