జ్యోతిషం: మీకు ఎప్పుడు బాగుంటుంది?
1. బొమ్మన సత్యనారాయన రెడ్డి` నంద్యాల
మీకు విదేశాలు వెళ్లడానికి అవకాశంతక్కువగా వుందికాని ,పూర్తిగా లెదు అనడానికి లేదు ప్రయత్నించండి. కుటుంబం,సంతానం ఇలా మీరడిహిన ఇతర ప్రశ్నలకు గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.
2.ఎన్.టి.వి. రమణ
1955లోపుట్టారు ` సంతతిని కలుసుకోవడానికి అవకాశంవుందా ? అనిఅడిగారు. మీరుపూర్తి వివరాలు ఇవ్వలేదు ,కానీ గోచారరీత్యా మీరు వచ్చే ఏడాది,ఆతర్వాత ఏడాదికూడా తప్పక కలుసుకుంటారు.
3.జగదీశ్వరయ్య నున్న పోరుమామిళ్ల
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

4.పుట్టరెడ్డిగారి శ్రీధర్‌రెడ్డి` 96771 52004 `
పుట్టిన వివరాలైనా స్పష్టంగా వుండాలి లేదా నక్షత్రమైనా వుంటే కొంత చెప్పచ్చు. ఏ వివరాలు లేకుండా చెప్పడం కష్టం
5.జాల్ల హిమనాగబిందు
పుట్టినసమయం ఇవ్వలేదు ` 3ప్రశ్నలు అడిగారు. మీనక్షత్రాన్ని బట్టి చెపుతున్నాం.పునర్వసు `4 కర్కాటక రాశి.వివాహానికి అనుకూలంమైన సమయం ఉంది. ప్రేమవివాహమా ,కాదా అనడానికి మీ జాతక వివరాలివ్వలేదు పుట్టినవివరాలు ఐనా ఉంటె మిగిలినవి చెప్పొచ్చు.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.లేదా మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.
6.ఎస్.స్వప్న (కుమారుడు శ్రేయాస్ జాతకంగురించి అడిగారు) `
పుట్టిన వివరాలు రాయలేదు. నక్షత్రంకూడారాయలేదు ,దేని ఆధారంగా చెప్పాలి?
7.సంపత్కుమార్ ` గజ్వేల్ `ఆర్థిక ఇబ్బందులు
గత మూడు నెలలుగా మీకు అష్టమంలోకి అనిరావడం ,వ్యయకేతువుండడం వల్ల ఖర్చు పెరగడం, మాట విలువ తగ్గడం వంటివి,ఇతర ఇబ్బందులు జరుగుతాయి.శనికి శాంతిదానాదులు చేస్తూండండి.
8.ఇత్మి ఇత్మియాజ్ షేక్ ` రేణిగుంట `పుట్టిన సమయంయలేదు `
పుట్టిన వివరాలు రాయలేదు. నక్షత్రంకూడారాయలేదు ,దేని ఆధారంగా చెప్పాలి?
9.శ్రీనివాసరెడ్డి `
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.
10.వేంకటేశ్వరరావు ` పాల్టేరు (బహుషవిశాఖ) `విదేశాలగురించి
మీకు విదేశాలకు వెళ్లడానికి అవకాశం తక్కువగా వుంది.
11.కనకాల దయాకర్‌రెడ్డి `
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.
12.అంబటి ఈశ్వరవరప్రసాద్ ` పుట్టిన వివరాలలో చోటురాయలేదు.
మీ నక్షత్రాన్ని బట్టి చెపుతున్నాం. మీకు అష్టమంలోకి అనిరావడం ,వ్యయకేతువుండడం `వల్ల ఖర్చు పెరగడం ,మాటవిలువ తగ్గడం వంటివి, ఇతర ఇబ్బందులు జరుగుతాయి. శనికి శాంతి దానాదులు చేస్తూండండి.
13.స్వయంపాకులస్వాతి (వీరి తండ్రిగారు కుమార్తెవివాహం గురించి అడిగారు)
పుట్టిన వివరాలలో పుట్టిన చోటు రాయలేదు.నక్షత్రంకూడారాయలేదు. దేని ఆధారంగా చెప్పాలి?
14.ఉమామహేశ్వరరావు, ఉద్యోగం గురించి
ప్రస్తుతం గోచారంలో గురుడు అష్టమంలో ఉన్నాడు. వచ్చే ఏడాది సెప్టెంబర్ తర్వాత బాగుంటుంది.
15.పటేల్ పటేల్ మహేష్‌కుమార్ 99662 21727
పుట్టిన వివరాలివ్వకుండా ప్రశ్నలడిగారు.












Click it and Unblock the Notifications