వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్చిలో శుభముహూర్తాలు: వివాహాలకూ చాలా...

By Pratap
|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

Astrologer listed the auspicious days to begin works and perform rituals

గమనిక:- ఈ నెలలో అన్నిరకాల శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది.మీకు కావలసిన మూహూర్తం కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయడం ద్వారా, జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి మీకు కావలసిన ముహూర్తాలను మీ తారబలం,చంద్రబలం,గురుబలం,దశబలం,గోచారబలం మొదలగు విషయ పరిశోధన చేయించి సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు

1-3-2018 గురువారం, శుద్ధ చతుర్ధశి మఖ నక్షత్రం,మీనలగ్నం ఉదయం 7:35 నిమిషాలకు

వివాహం,
గృహారంభ,
అక్షరభ్యాసాలకు,
అన్నప్రాసనకు,
ఉపనయనాలకు,
నూతన వస్త్రాలకు.

2-3-2018 శుక్రవారం బహుళ పాడ్యమి ఉత్తర నక్షత్రం తులా లగ్నం రాత్రి 10:46 నిమిషాలకు

వివాహం,
గ్రూహప్రవేశ,
అనురాగ సంస్కారాదులకు.

3-3-2018 శనివారం బహుళ విదియ ఉత్తర నక్షత్రం సింహలగ్నం సాయంత్రం 6:34 నిమిషాలకు

వ్యాపార ప్రారంభాదులకు,
శుభకర చర్చలకు,

హస్త నక్షత్రం తులా లగ్నం రాత్రి 11:02 నిమిషాలకు

వివాహం,
అనురాగ సంస్కారాదులకు.

4-3-2018 ఆదివారం బహుళ తదియ, మీన లగ్నం ఉదయం 7:56 నిమిషాలకు

అక్షరాభ్యాసలకు,
అన్నప్రాసనకు,
ఉపనయనాలకు,
నూతన వస్త్రాలకు.

చిత్త నక్షత్రం,తులా లగ్నం రాత్రి 10:42 నిమిషాలకు

వివాహ,
గృహాప్రవేశాదులు,
గర్భాదానం,
అనురాగ సంస్కారాదులకు.

5-3-2018 సోమవారం బహుళ చవితి చిత్త నక్షత్రం మీన లగ్నం ఉదయం 7:52 నిమిషాలకు

ఉపనయనాలకు,
గృహారంభ,
అక్షరాభ్యాసలకు,
పుట్టు వెంట్రుకలు తీయుటకు.

కన్యాలగ్నం సాయంత్రం 6:44-8:49 శుభాంశ 8:05 నిమిషాలకు(చంద్ర బలం కాదు)

నిశ్చితార్ధాలకు,
వివాహాలు,
గృహప్రవేశాలకు.

8-3-2018.గురువారం బహుళ సప్తమి,అనురాధ నక్షత్రం మీన లగ్నం ఉదయం 7:03

ఉపనయనాలకు,
గృహారంభ,

కన్యాలగ్నం రాత్రి 7:53 నిమిషాలకు

నిశ్చితార్ధాలకు,
వివాహాలు,
గృహప్రవేశాలకు.
వ్యాపార ప్రారంభాలకు.

తులా లగ్నం రాత్రి 10:28 నిమిషాలకు

వివాహం,
గృహా ప్రవేశాదులు,
గర్భాదానం,
దూర ప్రయాణాలకు.

10-3-2018 శనివారం బహుళ నవమి, మూలా నక్షత్రం మేష లగ్నం ఉదయం 9:47 నిమిషాలకు

వివాహం,
ఉపనయనాలకు,
గృహారంభ,

కన్యా లగ్నం సాయంత్రం 6:24 - 8:29 శుభాంశ 7:45

నిశ్చితార్ధాలకు,
వివాహాలు,
గృహప్రవేశాలకు.
వ్యాపార ప్రారంభాలకు.

తులా లగ్నం రాత్రి 10:20 నిమిషాలకు

వివాహం,
ఉపనయనాలకు,
గృహారంభ,
గృహాప్రవేశాలకు,
గర్భాదానం,
దూర ప్రయాణాలకు.

12-3-2018 సోమవారం బహుళ దశమి ఉత్తరాషాడ నక్షత్రం మేషలగ్నం ఉదయం 9:14 నిమిషాలకు శంఖుస్థాపనలు,

ఉపనయనాలకు,

తులా లగ్నం రాత్రి 10:26 నిమిషాలకు

వివాహం,
గృహా ప్రవేశాదులు,
గర్భాదానం,

బహుళ ఏకాదశి వృశ్చిక లగ్నం రాత్రి 10:31 -12:45 శుభాంశ 11:53 నిమిషాలకు

వివాహం,
గృహాప్రవేశాలకు,
గర్భాదానం,

*ముఖ్య గమనిక ఈ సంవత్సరంలో మూహూర్తాలు మార్చి 12 వ తేదీతో ముగిసాయి. తిరిగి ఉగాది తర్వాత తెలుగు కొత్త సంత్సరం శ్రీ విళంభి నామ చైత్రమాసం అనగా తేది 19 మార్చి 2018 నుండి ఇతర శుభకార్య ముహూర్తాలు ఉన్నాయి.జగత్ కల్యాణం శ్రీరామ నవమి రోజు శ్రీ సీతారాముల వారి కళ్యాణం తర్వాత 28 తేది నుండి వివాహా ముహూర్తాలు ఉన్నాయు ఇది గమనించ గలరు,ఇతర ముహూర్తాలు కొత్త పంచాంగ ఉగాది తర్వత ఇతర ముహూర్తాలు ఇవ్వబడును.

సాధారణ శుభసమయాలు

ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు,మత్స్యయంత్ర స్థాపనలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్బుక్కింగులకు, ఆపరేషన్లకు, నామకరణములకు, శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాఖాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.

***తేది 1-3-2018 గురువారం ***

ఉదయం 7:09 నుండి 8:43 వరకు
ఉదయం 11:10 నుండి మధ్యహ్నం 12:30 వరకు
సాయంత్రం 04:54 నుండి రాత్రి 09:45 వరకు

***తేది 3-3-2018 శనివారం***

ఉదయం 8:02 నుండి 8:35వరకు
ఉదయం 10:21 నుండి 12:22వరకు
సాయంత్రం 04:46 నుండి రాత్రి 08:55వరకు

***4-3-2018 ఆదివారం***

ఉదయం 06:57 నుండి 08:31వరకు
ఉదయం 10:17 నుండి 12:18 వరకు
సాయంత్రం 05:25 నుండి రాత్రి 08:16 వరకు
రాత్రి 08:17 నుండి రాత్రి 11:03 వరకు

***5-3-2018 సోమవారం***

ఉదయం 06:53 నుండి 08:16 వరకు
ఉదయం 10:13 నుండి 12:14 వరకు
సాయంత్రం 04:38 నుండి 08:18 వరకు
రాత్రి 08:20 నుండి రాత్రి 10:59 వరకు

***8-3-2018 గురువారం***

ఉదయం 06:41 నుండి 8:15 వరకు
సాయంత్రం 4:26 నుండి రాత్రి 8:37 వరకు

***10-3-2018 శనివారం***

ఉదయం 07:58 నుండి 09:53 వరకు
సాయంత్రం 04:18 నుండి రాత్రి 08:29 వరకు

***12-3-2018 సోమవారం***

సాయంత్రం 4:10 నుండి 06:33 వరకు
రాత్రి 8:22 నుండి రాత్రి 10:31 వరకు

English summary
Astrologer listed the auspicious days to begin works and perform rituals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X