2017 మార్చినెల ముహూర్తాలు ఇవే...

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్రముఖ జ్యోతిష్కుడు మీ కోసం మార్చి నెలలో వివిధ పనుల ప్రారంభానికి ముహూర్తాలను అందించారు. వాటి ప్రకారం శుభకార్యాలకు కూడా శ్రీకారం చుట్టుకోవచ్చు.

01వ తేదీ ఉదయం 9.55 శంకుస్థాపన, వివాహం, గృహప్రవేశం, ఉపనయనం, శుభసమయం

02వ తేదీ తెల్లవారు జామున 4.40 వివాహం, శుభసమయం

05వ తేదీ తెల్లవారు జామున 4.28 వివాహం, శుభసమయం

05వ తేదీ ఉదయం 8.00 శుభసమయం

06వ తేదీ తెల్లవారు జామున 4.30 వివాహం, శుభసమయం

08వ తేదీ ఉదయం 7.55 శంకుస్థాపన, శుభసమయం

09వ తేదీ తెల్లవారు జామున 4.18 శుభసమయం

09వ తేదీ ఉదయం 7.30 శంకుస్థాపన, వివాహం, గృహప్రవేశం, ఉపనయనం, శుభసమయం

Astrology: Auspicious days of March 2017

10వ తేదీ రాత్రి 11.30 వివాహం, శుభసమయం

12వ తేదీ రాత్రి 11.22 వివాహం, శుభసమయం

13వ తేదీ తెల్లవారు జామున 4.00 వివాహం, శుభసమయం

13వ తేదీ ఉదయం 7.30 శంకుస్థాపన, శుభసమయం

13వ తేదీ రాత్రి 11.18 శంకుస్థాపన, వివాహం, శుభసమయం

15వ తేదీ మధ్యానం 2.30 శుభసమయం

15వ తేదీ రాత్రి 11.05 శంకుస్థాపన, వివాహం, శుభసమయం

18వ తేదీ మధ్యాహ్నం 02.18 శుభసమయం

21వ తేదీ తెల్లవారు జామున 3.26 శుభసమయం

22వ తేదీ మధ్యాహ్నం 2.30 శుభసమయం

23వ తేదీ తెల్లవారు జామున 3.18 శుభసమయం

23వ తేదీ మధ్యాహ్నం 2.26 శుభసమయం

24వ తేదీ తెల్లవారుజామున 3.14 శుభసమయం

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer gave auspicious days to begin new works and to do good things in the month of March.
Please Wait while comments are loading...