Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పేరును బట్టి వాస్తు ఉంటుందనే విషయం మీకు తెలుసా?

వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకున్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు నిపుణులను సంప్రదించి చాలామంది భారీ భారీ నిర్మాణాలు చేపడతుంటారు. ఉన్నవాటిని పడగొడుతుంటారు. అయితే మన పేరును బట్టి వాస్తు ఉంటుందా? లేదా? అనేది పరిశీలించుకోవాలి. వీటిని కచ్చితంగా అనుసరించాలి. ఇల్లు నిర్మాణ సమయంలో యజమాని పేరు ఆధారంగా వాస్తు చూడాలా? లేదా? జన్మరాశి, నక్షత్రాన్ని బట్టి చూడాలా? ఇలా వాస్తు వర్తిస్తుందా? అనే సందేహాలు కూడా చాలామందికి వస్తుంటాయి. వీటికి నిపుణులు పరిష్కారం చూపిస్తున్నారు.

జాతకం వేరు, వాస్తు వేరు.
అయితే పేరు, నక్షత్రాలను బట్టి ఎవరికి ఎలాంటి దిక్కులు సరిపోతాయో చెబుతారు. వాస్తు చూపించుకునేముందు యజమాని పేరును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పేరును బట్టి వారికి ఏ దిశలో ఉన్న ప్లాట్స్ సరిపోతాయో చెప్పొచ్చు.

Did you know that Vastu is based on name the name given to us will also have a Vastu Details

మీ పేరులోని మొదటి అక్షరం ఒక నిర్దిష్ట రాశికి, నక్షత్రానికి చెందుతుంది. ఆ రాశిని బట్టి మీకు అనుకూలమైన దిశలు మారుతుంటాయి. అ, ల, ఇ, ఉ పేరుతో ప్రారంభమయ్యేవారికి తూర్పు దిశ అనుకూలంగా ఉంటుంది. వ, ఉ, ఏ, ఓ పేరుతో ప్రారంభమయ్యేవారికి దక్షిణ దిశ అనుకూలంగా ఉంటుంది. క, ఛ, ఘ పేరుతో ప్రారంభమయ్యేవారికి పశ్చిమ దిశ అనుకూలంగా ఉంటుంది. ఇవి ఉదాహరణలు మాత్రమే. మీ పేరుతో జ్యోతిష్య పండితుడిని, వాస్తు నిపుణులను సంప్రదించండి.

మీ పేరు, ఆ గ్రామం లేదా పట్టణం పేరు మధ్య స్నేహం ఉండాలి. దీనిని 'గ్రామ నక్షత్రం - వ్యక్తి నక్షత్రం' మధ్య ఉండే సమన్వయం అంటారు. పేరు బలం బాగుంటే ఆ ఊరిలో మీరు త్వరగా అభివృద్ధి చెందుతారు. పుట్టిన తేదీ బట్టి చూడాలా? లేక పిలిచే పేరు బట్టి చూడాలా? అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. జాతక చక్రం లేని పక్షంలో లేదా ఇల్లు కొనేటప్పుడు/కట్టేటప్పుడు ప్రాచుర్యంలో ఉన్న పేరునే ప్రామాణికంగా తీసుకుంటారు. దిశ మాత్రమే కాదు, ఇంటి కొలతలు కూడా ఇంటి యజమాని పేరు మీద లెక్కిస్తారు. ఇది వాస్తులో ముఖ్యమైన భాగం. మీరు ఒకవేళ కొత్త ఇల్లు చూస్తున్నా, స్థలం కొంటున్నా పేరు బలాన్ని బట్టి దిశను సరిచూసుకోవడం మంచిది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+