ప్రధానితో కాంగ్రెస్ సి.ఎం.ల భేటీ
న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్న దరిమిలా దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సి.ఎం.లు సోమవారం ప్రధాని వాజ్‌పేయిని కలిసి తమ రాష్ట్రాలో నెలకొన్న కరవు పరిస్థితినివివరించారు. కరవు రాష్ట్రాలకు మరిన్ని నిధులు కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రులు ప్రధానినికోరారు. మా రాష్ట్రాల కరవు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందాలను పంపాల్సిందిగా కూడా వారుకోరారు.












Click it and Unblock the Notifications
