పేలుడు కేసులో దామోదర్‌రెడ్డిఅరెస్టు
హైదరాబాద్‌ః కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఆర్ దామోదర్‌రెడ్డిని బుధవారం మధ్యాహ్నం పోలీసులు నల్గొండ జిల్లా తుంగతుర్తిలో అరెస్టు చేశారు. దామోదర్ రెడ్డి ఇంట్లో గత నెల జరిగిన బాంబు పేలుడు సంఘటనకు సంబంధించి ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications