పోలీసులే చంపేసారు
నెల్లూరు: నెల్లూరు జిల్లా గూడూరు పోలీస్‌స్టేషన్లో ఓ వ్యక్తి మృతి చెందటం పెను వివాదానికి దారితీసింది. మస్తాన్ అనే వ్యక్తిని పోలీసులు కుటుంబ తగాదా కేసులో అరెస్టు చేశారు. అతన్ని లాకప్‌లో ఉంచారు. ఈరోజు తెల్లవారేసరికి అతను శవమై కనిపించాడు. అతను గుండెపోటుతో మృతిచెందాడని పోలీసులు అంటుండగా కొట్టి చంపారని బంధువులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications