గ్రేట్ ..ఆర్టీవో ఆఫీసులో ప్రధాని

పి.వి.నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 1990లో ఇదే కార్యాలయం నుంచి మన్మోహన్ లైసెన్స్ పొందారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా 2003లో దీనిని రెన్యువల్ చేయించారు.76 ఏళ్ళ వయస్సులో అదీ దేశ ప్రధాని అయి ఉండి భాధ్యతాయుతంగా తన పనులు తానే స్వయంగా చేసుకునేందుకు ముందుకురావటం చాలా మంది నేర్చుకోవాల్సిన అంశంగా ప్రముఖులు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications