నిలకడగా వాజ్‌పేయి ఆరోగ్యం
న్యూఢిల్లీ : ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌ను ఇంకా తొలగించలేదని వారు చెప్పారు. ఆయన కోలుకునేందుకు మరిన్ని రోజులు పట్టవచ్చని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవల వాజ్ పేయిని ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే












Click it and Unblock the Notifications