రెండు చోట్ల చిరు పోటీ: అల్లు

తాను రెండు చోట్ల నుంచి శాసనసభకు పోటీ చేస్తానని చిరంజీవి ఇది వరకే ఒకానొక సందర్భంలో చెప్పారు. తిరుపతి నుంచి పోటీ చేయాలనే డిమాండ్ వస్తోందని ఆయన చెప్పారు. అలాగే నల్లగొండ జిల్లాలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కూడా కోరుతున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications