చంద్రబాబు నాయుడు అరెస్ట్

జగతి పబ్లికేషన్స్ అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా మహాకూటమి ఆధ్వర్యంలో గురువారం జైల్‌భరో నిర్వహిస్తుండడం తెలిసిందే. ఈ ఆందోళనలో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయం, నివాసం వద్ద ఆందోళనకు దిగిన కూటమి అగ్రనేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిపై బాబు సహా కూటమి నేతలు నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications