ఐడియా నారా లోకేష్ దే

జర్మనీతో పాటు వివిధ దేశాల్లో లోకేష్ ఇటీవల పర్యటించారు. ఆ సందర్భంగా తన దృష్టికి వచ్చిన ఆ పధకం గురించి వివరాలు సేకరించి తండ్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. బ్రెజిల్ తో పాటు పలు దేశాలు వివిధ పథకాలను అమలు పరుస్తున్నాయి. మన దేశంలో వృధ్యాప్య పెంక్షన్స్ తప్ప ఇలాంటి పథకం లేదు. బ్రెజిల్ స్ధూల జాతీయాదాయంలో ఈ నిధులు కోసం కొంత ప్రక్కకి తీస్తున్నారు.
ఇలా చంద్రబాబు కుమారుడు కొత్త పథకాలతో తండ్రికి సలహాలతో సహాయం చేస్తూంటే, బాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ అశ్వనీదత్ నిర్మించే చిత్రంలో నటిస్తున్నారు. నారా లోకేష్ అమెరికాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ నుండి ఎంబిఎ పూర్తి చేసారు. ప్రస్తుతం హెరటేజ్ ఫుడ్స్ ప్రెవేట్ లిమిటెడ్ కి మేనేజింగ్ డైరక్టర్ గా పనిచేస్తున్నారు. అక్కడ చేరకముందు లోకేష్ వరల్డ్ బ్యాంక్ (వాషింగ్ టన్)లో వివిధ ప్రాజెక్టులకు పనిచేసారు.












Click it and Unblock the Notifications