సినీ నటి ఆసిన్ పై పోలీసు కేసు

ముత్తుకుమార్ తమ వద్ద పనిచేయడం మానేసి రెండు నెలలైందని, జనవరి 21వ తేదీన సెటిల్‌మెంట్ చేసుకొని వెళ్లిపోయాడని ఆయన చెప్పాడు. దీనితో తన కుమారుడి ఆ చూకీ తెలపాలంటూ సుడలై వడివు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుణ్ని ఆసిన్, ఆమె తండ్రి నిర్బంధించి హింసిస్తున్నారని, అతను ఉద్యోగం మానేశాడని అబద్దమాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కోసం ముంబాయి వెళ్లారు.












Click it and Unblock the Notifications