బాబు దగాపై సిపిఎం కత్తికి పదును

తెలుగుదేశం పార్టీ వైఖరి వల్లే మహాకూటమి సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం చోటు చేసుకుందని ఆయన విమర్శించారు. మహాకూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరలేదని ఆయన అన్నారు. తాము 18 శాసనసభా స్థానాలను అడిగామని, తాము 16 సీట్లకు అంగీకరించినట్లు చంద్రబాబు తొలుత ప్రకటించడం అబద్ధమని ఆయన అన్నారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు మహాకూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగిందని తెలుగుదేశం ప్రకటిస్తూ వస్తుండడం వల్ల గందరగోళం చోటు చేసుకుంటోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications