అల్లు అరవింద్ కు స్థానికేతర బెడద

విశాఖపట్నం జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ అధికంగా స్థానికేతర అభ్యర్థులను రంగంలోకి దింపింది. విశాఖపట్నం కాంగ్రెసు అభ్యర్థి పురంధేశ్వరికి కూడా స్థానికేతర సమస్య ఇబ్బందిగానే మారింది. అయితే ఎన్టీ రామారావుకు కూతురు కావడం కావడం ఆమెకు కలిసి వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా ప్రధాన పార్టీలు స్థానికేతరులను విశాఖపట్నం జిల్లాలో అభ్యర్థులుగా నిలపడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications