నేపాల్ ప్రధాని రాజీనామా

ప్రజాస్వామ్య వ్యతిరేఖ శక్తులన్నీ చేతులు కలిపాయి...అందుకే రాజీనామా చేసినట్లు ప్రచండ ప్రకటించారు. తన ఎనిమిది నెలల పాలనలో ప్రజాస్వామ్యాన్ని రక్షించే చర్యలు తీసుకున్నానని వెల్లడించారు. నేపాల్‌లో శాంతి భద్రతలు రక్షించాలని ఆర్మీకి ఆయన విన్నవించారు. మరోవైపు యూఎంఎల్ నాయకత్వంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు నేపాలీ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తొంది. 601 పార్లమెంట్ సీట్లున్న నేపాల్‌లో ప్రచండ సారథ్యంలోని మావోయిస్టు పార్టీకి 229 సీట్లు ఉన్నాయి.












Click it and Unblock the Notifications