సల్మాన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ క్లాడియా?

జర్నలిస్టులకు, కొత్త నటులకు లేదా నిర్మాతలకు కూడా ఆమె సమయం దొరకడం కష్టమట. అయితే సల్మాన్ ఖాన్ కోసం ఆమె చకచకా క్యాట్ వ్యాక్ చేస్తూ వచ్చేసిందని చెబుతున్నారు.దానికి ఎంతో పొంగిపోయిన సల్మాన్ తన కొత్త సినిమాలో అమెకు ఒక పాత్ర ఇస్తానని హామీ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై మాట్లాడడానికి సల్మాన్ ఖాన్ ఎవరికీ అందుబాటులో లేరని చెబుతున్నారు. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ను సల్మాన్ ఖాన్ పీక లోతు దాకా ప్రేమించాడని ఇప్పటి వరకూ అనుకుంటూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications