ఢిల్లీలో చక్రం తిప్పుతా: జయ

ఎన్నికల్లో డిఎంకె అక్రమాలకు పాల్పడుతోందని ఆమె విమర్శించారు. చాలా చోట్ల ఇవియంలు మొరాయిస్తున్నాయని ఆమె చెప్పారు. అన్నాడియంకెకు ఓటేస్తే డిఎంకెకు ఓటు పడుతోందని ఆమె అన్నారు. డిఎంకె గూండాలను ప్రజలు తరుముతున్నారని ఆమె అన్నారు. అత్యధిక లోకసభ స్థానాలు తామే దక్కించుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications